PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/meerat0cee3b7e-a8e8-469b-ae72-30a1339b78da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/meerat0cee3b7e-a8e8-469b-ae72-30a1339b78da-415x250-IndiaHerald.jpgమహిళలకు అడుగడుగునా అన్యాయాలు జరుగుతున్నాయి. నా అనుకున్న వాళ్ళే నట్టేట్లోకి ముంచేస్తున్నారు.. బయటకు వెళితే కామాంధులు రాబందులు లాగా పీక్కు తింటున్నారు. దేశం లో ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు.. వీటి నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోకిరీలుగా మారి ఆడవాళ్లపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఓ పోలీసు అధికారి మహిళపై దురుసుగా ప్రవర్తించారు. మాట్లాడాలని పిలిపించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.. అధికారం ముసుగులో అతను చేసిన అన్యాయాన్ని బయట పెట్టిన అతని పై అధికారులు మాత్రం నిమ్మకుmeerat;women;police;woman;house;hindus;lieఅధికారం ఉంది కదా అని రెచ్చిపోయాడు.. చివరికి అలా బుక్కయ్యాడు..అధికారం ఉంది కదా అని రెచ్చిపోయాడు.. చివరికి అలా బుక్కయ్యాడు..meerat;women;police;woman;house;hindus;lieWed, 24 Feb 2021 08:00:00 GMT

వివరాల్లోకి వెళితే.. మీరట్‌  నౌచందీ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని ఓ గెస్ట్ ‌హౌస్ ‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ మహిళ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం జరిగిన సమయంలో గెస్ట్‌ హౌస్‌ యజమాని కుమారుడు అక్కడే ఉన్నట్టు సమాచారం. పోలీస్‌ అరాచకం పై తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. తనకు తెలిసిన వ్యక్తి తో మహిళ నిన్న గెస్ట్ హౌస్ కు వచ్చింది.


మహిళను ఆమె తో పాటు వచ్చిన వ్యక్తిని బెదిరించిన కానిస్టేబుల్‌ ఆపై మహిళ పై లైంగిక దాడికి పాల్పడ్డాడని హిందుస్తాన్‌ పత్రిక వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆమె వద్ద నుంచి నగదును కూడా పోలీస్‌ కానిస్టేబుల్‌ లాక్కున్నాడని తెలిపింది. బాధితురాలు నౌచంది పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినా ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు. నిందితుడు ఇప్పటికీ అదే పోలీస్‌ స్టేషన్ ‌లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది... అయితే నౌచంది పీఎస్‌ అధికారి ప్రేమ్‌చంద్‌ శర్మ మాత్రం అతడి పై ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రం లో అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి..


తెలంగాణ‌ను టెన్ష‌న్ పెడుతోన్న కొత్త క‌రోనా వైర‌స్ ఇదే

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>