PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections21340849-6e2b-4750-8433-0a46a7392d41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections21340849-6e2b-4750-8433-0a46a7392d41-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలు వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచాయి.. ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది. మాజీ సీఎం చంద్రబాబు ఇలాకా చిత్తూరు,సీఎం జగన్ కడప జిల్లాలో ఎన్నికపై ఎన్నికల కమీషన్ తో పాటుగా మీడియా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. మార్చి 2 నుంచి నేతల హడావిడి మాములుగా ఉండదని అర్థమవుతుంది. 15 రోజులు ఉన్నడటంతో ఏ పార్టీ నేతలు ఆయా నియోజవర్గాల్లో ప్రచారం లో కొత్త జోష్ ను పెంచారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంక్ కు గండి పడేలా కనjagan-nimmagadda-elections;tiru;jagan;district;kadapa;chittoor;tirupati;media;chittor;bank;husband;tdp;ycp;march;josh;madanapalle;nagari;partyపుర పోరు: చిత్తూరులో పురపోరుకు ఉరకలేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..!పుర పోరు: చిత్తూరులో పురపోరుకు ఉరకలేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..!jagan-nimmagadda-elections;tiru;jagan;district;kadapa;chittoor;tirupati;media;chittor;bank;husband;tdp;ycp;march;josh;madanapalle;nagari;partyWed, 24 Feb 2021 15:00:00 GMTవైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచాయి.. ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది. మాజీ సీఎం చంద్రబాబు ఇలాకా చిత్తూరు,సీఎం జగన్ కడప జిల్లాలో ఎన్నికపై ఎన్నికల కమీషన్ తో పాటుగా మీడియా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. మార్చి 2 నుంచి నేతల హడావిడి మాములుగా ఉండదని అర్థమవుతుంది. 15 రోజులు ఉన్నడటంతో ఏ పార్టీ నేతలు ఆయా నియోజవర్గాల్లో ప్రచారం లో కొత్త జోష్ ను పెంచారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంక్ కు గండి పడేలా కనిపిస్తుంది.



చిత్తూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి గతంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు.. టికెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి మద్దతుదారులతో సోమవారం పార్టీ కార్యాలయం వద్ద ఇలా క్యూకట్టారు. ఎవరికి బి-ఫామ్‌ ఇవ్వాలనేదానిపై జిల్లా నాయకులు బిజీబిజీగా ఉన్నారు.. తెదేపా కార్యాలయం ముందు మాత్రం ఒక్కరూ కూడా కనిపించలేదు.50 డివిజన్లు ఉన్న చిత్తూరు కార్పొరేషన్‌కు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క గతంలో చచ్చీచెడీ పలువురితో నామినేషన్లు వేయించారు.. వాళ్ళు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. దీంతో టీడీపీ జిల్లా అధికారులు కార్యాలయం కు రావడానికి కూడా భయపడుతున్నారు.



మరో 20 రోజుల్లో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక టీడీపీ నాయకులు మల్లగుల్లాలుపడుతున్నారు. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలకు గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడం, కరోనాతో వాయిదా పడటం తెలిసిందే. ఆగినచోట నుంచే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్‌ కమిషనర్‌ ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది. మొత్తం 248 వార్డులకు గాను 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు స్పష్టమవుతుంది..


నాంది 5 రోజుల్లో ఎంత రాబట్టిందంటే...???

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.

పరగడుపునే ఇవి అసలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పుర పోరు : అక్కడ టీడీపీకి ఓట్లేస్తే వైసీపీకేనట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>