PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgమెదక్ జిల్లా చిన్న శంకరం పేటలో 12 కోట్ల 38 లక్షల 50 వేలతో నిర్మించిన 132/33 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు... అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వస్తే అంతా చీకటని ఆరోజు అన్నారు అని ఆయన గుర్తు చేసారు. తెలంగాణ వస్తే ఏమోస్తదన్నారు అని, వారంలో పరిశ్రమలకు నాలుగు రోజులు ఆనాడు పవర్ హలిడే అని ఆయన వెల్లడించారు. మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్ కాలకుండా పంటలు పండేవి కావు అని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడాలేదు అనిharish rao;manu;vidya;bharatiya janata party;telangana;congress;district;electricity;minister;tdp;medakబిజెపికి పెద్ద సవాల్ చేసిన హరీష్బిజెపికి పెద్ద సవాల్ చేసిన హరీష్harish rao;manu;vidya;bharatiya janata party;telangana;congress;district;electricity;minister;tdp;medakWed, 24 Feb 2021 18:05:30 GMTమెదక్ జిల్లా చిన్న శంకరం పేటలో 12 కోట్ల 38 లక్షల 50  వేలతో నిర్మించిన 132/33 కెవి  సబ్ స్టేషన్ ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు... అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వస్తే అంతా చీకటని ఆరోజు  అన్నారు అని ఆయన గుర్తు చేసారు. తెలంగాణ వస్తే ఏమోస్తదన్నారు అని, వారంలో పరిశ్రమలకు నాలుగు రోజులు ఆనాడు పవర్ హలిడే అని ఆయన వెల్లడించారు. మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్ కాలకుండా పంటలు పండేవి కావు అని హరీష్ రావు ఆరోపించారు.

రైతులకు 24  గంటల కరెంటు  ఉచితంగా ఇచ్చే  రాష్ట్రం దేశంలో ఎక్కడాలేదు అని హరీష్ రావు స్పష్టం చేసారు. ఏ రాష్ట్రానికి‌ అయినా వెళదాం... ఎక్కడా ఉచితంగా రైతులకు 24  గంటల కరెంట్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. చేతల మనుషులు కావాలా.... మాటల మనుషులు కావాలా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఆరేళ్లలో 33/11 కెవి సబ్ స్టేషన్లు‌ వేయి నిర్మించాం అని ఆయన వెల్లడించారు. అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం  చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ పాలిత‌ రాష్ట్రాలు  పదహారు ఉన్నాయి అని... అక్కడ ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ లేదు  అని ప్రశ్నించారు. కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని  రాష్ట్రం తెలంగాణ అని ఆయన కొనియాడారు. 70   ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాలను విడిచి ప్రజలు వలస‌ వెళ్లారు అని  అన్నారు. తెరాస‌ పాలనలో  ఊళ్లల్లకు‌ తిరిగి వస్తున్నారు అని ఆయన హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ ఎవరు తెచ్చారో ఈలోచించాలి అని... రాజీనామాలు చేయ మంటే పారిపోయిన వాళ్లు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పుడు 7778  మెగావాట్లు డిమాండ్ ఉంది. ఇప్పుడు అది 16,249  మెగావాట్లు అని పేర్కొన్నారు.


చంద్రబాబుకి నిద్ర లేకుండా చేసిన జనసేన

పుర పోరు : అందరి చూపూ తాడిపత్రి వైపే..సంచలనం రేపుతున్న చైర్మన్ క్యాండిడేట్లు

'ఉప్పెన' తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి..ఎందుకో తెలుసా..??

కేంద్రం సొల్లు కబుర్లేనా...? ఇదేం గోల ఆసలు...!

పుర పోరు : మునిసిపల్ ఎన్నికలకు ముందు హిందూపురంలో బాలయ్యకు వైసీపీ షాక్..

బాలకృష్ణ భార్య వందల కోట్ల అధిపతికి కూతురు అట..!

: 6 లక్షల నుంచి మొదలై 60 లక్షల వరకు.. కృతి శెట్టి సంచలనం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>