PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan-chandrababu-high-court-supremecourt-nv-ramanceb95e81-9719-4f0a-b811-9af4125f4013-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan-chandrababu-high-court-supremecourt-nv-ramanceb95e81-9719-4f0a-b811-9af4125f4013-415x250-IndiaHerald.jpg న‌గ‌రంతో పాటు చుట్టు ప‌క్కల యాద‌వ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. వీరిని గ‌తంలో చంద్ర‌బాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ సారి కూడా వీరిని వాడుకోవాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్నారు. అయితే విశాఖ మేయ‌ర్ పీఠాన్ని యాదవ సామాజికవర్గానికే కేటాయించడం ద్వారా అదిరిపోయే స్కెచ్‌తో టీడీపీని దెబ్బ కొడుతోంది. ఇక విశాఖ‌లో టీడీపీలో ఎన్ని బీసీ, కాపు కులాలు ఉన్నా కూడా ప్ర‌ధానంగా ఇక్క‌డ క‌మ్మ‌ల ఆధిప‌త్యమే న‌డుస్తూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు యాద‌వుల‌తో పాటు ఈ నగ‌రంలో బ‌లంగా ఉన్న మ‌త్స్య‌కార వ‌ర్గాన్ని కూడా త‌న వైపున‌కుjagan chandra babu;kumaar;korea, south;ganesh kumar vasupalli;rbi;telugu;backward classes;vishakapatnam;mla;minister;fort;cheque;letter;tdp;ycpపుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?jagan chandra babu;kumaar;korea, south;ganesh kumar vasupalli;rbi;telugu;backward classes;vishakapatnam;mla;minister;fort;cheque;letter;tdp;ycpWed, 24 Feb 2021 08:10:00 GMTఉత్త‌రాంధ్ర‌లో రాజ‌ధాని కాబోతోన్న విశాఖ‌ప‌ట్నం నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా తెలుగుదేశానికి పెట్టని కోట. విశాఖ‌ప‌ట్నంలో ఆ మాట‌కు వ‌స్తే ఉత్త‌రాంధ్ర‌లోనే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండ‌గా ఉన్న బడుగు వర్గాలను అక్కున చేర్చుకోవడంపైనే వైసీపీ దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నికల‌కు ముందు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సోష‌ల్ ఇంజ‌నీరింగ్ పాటించి వైసీపీని ఎలా దెబ్బ‌కొట్టిందో ఇప్పుడు కూడా అదే దెబ్బ‌తో కీల‌క‌మైన విశాఖ న‌గ‌రంలో ఆ పార్టీకి చెక్ పెట్టాల‌ని వైసీపీ మ‌రోసారి సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు తెర‌లేప‌నున్న‌ట్టు తెలుస్తోంది.

విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో వైసీపీ బలమైన సామాజిక వర్గాలను తన వైపునకు తిప్పుకుంటోంది. న‌గ‌రంతో పాటు చుట్టు ప‌క్కల యాద‌వ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. వీరిని గ‌తంలో చంద్ర‌బాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ సారి కూడా వీరిని వాడుకోవాల‌ని ఆయ‌న ప్లాన్ చేస్తున్నారు. అయితే విశాఖ మేయ‌ర్ పీఠాన్ని యాదవ సామాజికవర్గానికే కేటాయించడం ద్వారా అదిరిపోయే స్కెచ్‌తో టీడీపీని దెబ్బ కొడుతోంది. ఇక విశాఖ‌లో టీడీపీలో ఎన్ని బీసీ, కాపు కులాలు ఉన్నా కూడా ప్ర‌ధానంగా ఇక్క‌డ క‌మ్మ‌ల ఆధిప‌త్యమే న‌డుస్తూ వ‌స్తోంది.

ఇక ఇప్పుడు యాద‌వుల‌తో పాటు ఈ నగ‌రంలో బ‌లంగా ఉన్న మ‌త్స్య‌కార వ‌ర్గాన్ని కూడా త‌న వైపున‌కు తిప్పుకుంటే విశాఖ న‌గ‌రంపై పూర్తి గ్రిప్ వ‌చ్చేసిన‌ట్టే అని వైసీపీ భావిస్తోంది. అందుకే అదే వ‌ర్గానికి చెందిన సీదిరి అప్ప‌ల‌రాజుకు ఇదే ఉత్త‌రాంధ్ర నుంచి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఆ వ‌ర్గానికే చెందిన‌ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీలోకి తేవడం వెనక కూడా బీసీ అజెండా ఉందని తెలుస్తోంది. ఏదేమైనా సిటీలో బ‌లంగా ఉన్న ఈ రెండు కులాల‌ను త‌న వైపున‌కు తిప్పుకుంటే టీడీపీకి పూర్తిగా చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో ?  చూడాలి. 


తెలంగాణ‌ను టెన్ష‌న్ పెడుతోన్న కొత్త క‌రోనా వైర‌స్ ఇదే

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...

హెరాల్డ్ సెటైర్ : ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ దొరకటం లేదా ?

ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>