BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-updatesb942152c-7ca1-4e2f-ab4a-adf9e848f711-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-updatesb942152c-7ca1-4e2f-ab4a-adf9e848f711-415x250-IndiaHerald.jpgముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు కోవిడ్ దెబ్బ‌తో గ‌తేడాది లాక్‌డౌన్‌కు ముందు ప‌రిస్థితిని త‌ల‌పిస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ముంబై, పుణేలను మించిపోయి ఈ ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయి. గత 12 రోజుల్లో విదర్భలో ఏకంగా 21 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. విధ‌ర్భ ఏరియాలోని అమ‌రావ‌తి, నాగ‌పూర్ డివిజన్ల‌లోనే ఎక్కువ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్క‌డ న‌మోదు అవుతోన్న క‌రోనా కేసులు గ‌తేడాది కంటే భిన్నంగా ఉన్న‌ట్టు ప‌రిశోధ‌న‌ల్లో తేలుతోంది. దీంతో వైద్యాధికారcorona;mumbai;amaravati;letter;amaravathiకోవిడ్ దెబ్బ‌తో ఆ న‌గ‌రం విల‌విలా... ముంబై, పూణేను మించి...కోవిడ్ దెబ్బ‌తో ఆ న‌గ‌రం విల‌విలా... ముంబై, పూణేను మించి...corona;mumbai;amaravati;letter;amaravathiWed, 24 Feb 2021 08:50:13 GMTదేశంలో కొత్త క‌రోనా వైర‌స్‌లు ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల‌ను వ‌ణికించేస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మ‌హారాష్ట్ర ఎక్కువ క‌రోనా కేసుల‌తో విల‌విల్లాడుతోంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు కోవిడ్ దెబ్బ‌తో గ‌తేడాది లాక్‌డౌన్‌కు ముందు ప‌రిస్థితిని త‌ల‌పిస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ముంబై, పుణేలను మించిపోయి ఈ ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయి. గత 12 రోజుల్లో విదర్భలో ఏకంగా 21 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

విధ‌ర్భ ఏరియాలోని అమ‌రావ‌తి, నాగ‌పూర్ డివిజన్ల‌లోనే ఎక్కువ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్క‌డ న‌మోదు అవుతోన్న క‌రోనా కేసులు గ‌తేడాది కంటే భిన్నంగా ఉన్న‌ట్టు ప‌రిశోధ‌న‌ల్లో తేలుతోంది. దీంతో వైద్యాధికారుల బృందాలు వంద‌ల మంది క‌రోనా బాధితుల శాంపుల్స్ సేక‌రిస్తున్నాయి. అమరావతి డివిజన్‌లో 300 రకాల శాంపిల్స్‌ను ప‌రిశీలించి.. ఈ రేంజ్‌లో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి కొత్త స్ట్రెయిన్సే కారణమా, కాదా అన్నది పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఏరియాలు ప‌లు హాస్ప‌ట‌ల్స్ క‌రోనా బాధితుల‌తో నిండిపోయి ఉన్నాయి. 


పుర పోరు: ఆ హాట్ మున్సిపాల్టీలో వైసీపీనీ ఢీకొట్టే ద‌మ్ములెవ‌డికి లేవా ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?

పవన్ విషయంలో దిల్ రాజ్ శంకర్ ల మధ్య తెగని చర్చలు ?

పుర పోరు: మాజీ మంత్రికి బిగ్ షాక్‌.. చంద్ర‌బాబు ఫోన్ చేసినా..!

హెరాల్డ్ స్మ‌రామీ : ముళ్ల‌పూడి జ్ఞాప‌కం ర‌మ‌ణీయం...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>