HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-vaccine-child-men-ce1d574b-0685-4f05-ab8c-c5c7926cf943-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-vaccine-child-men-ce1d574b-0685-4f05-ab8c-c5c7926cf943-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాపించి ప్రపంచ దేశాల అన్నింటిని ఒక్కసారిగా భయపెట్టేసింది. అంతటితో ఆగకుండా ఎన్నో ప్రాణాలను సైతం తీసుకెళ్ళి పోయింది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ను హతమార్చేందుకు ప్రపంచ దేశాలన్ని ఒక్కటి అయ్యి, ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఎవరెవరు తీసుకోవాలి అనే విషయంపై చాలా సందేహాలు రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా కోవిడ్ వ్యాప్తి చెందిన తర్వాత ఎలాంటి వ్యాక్సిన్ వేసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుందో...? తెలియడం లేదు . కాబట్టి ఇప్పుడు ఆ సందేహాలు అన్నింటికీ ఇక్కcovid,vaccine,child,men,;shield;coronavirusకోవిడ్ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలి.. ఏ టీకా మంచిదో తెలుసా..!కోవిడ్ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలి.. ఏ టీకా మంచిదో తెలుసా..!covid,vaccine,child,men,;shield;coronavirusWed, 24 Feb 2021 09:40:00 GMTకరోనా వ్యాపించి ప్రపంచ దేశాల అన్నింటిని ఒక్కసారిగా భయపెట్టేసింది. అంతటితో ఆగకుండా ఎన్నో ప్రాణాలను సైతం తీసుకెళ్ళి పోయింది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ను హతమార్చేందుకు ప్రపంచ దేశాలన్ని ఒక్కటి అయ్యి, ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఎవరెవరు తీసుకోవాలి అనే విషయంపై చాలా సందేహాలు రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా కోవిడ్ వ్యాప్తి చెందిన తర్వాత ఎలాంటి వ్యాక్సిన్ వేసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుందో...? తెలియడం లేదు
. కాబట్టి  ఇప్పుడు ఆ సందేహాలు అన్నింటికీ ఇక్కడ నివృత్తి చేసుకుందాం.


1. పిల్లలు :
సాధారణంగా పిల్లలపై కోవిడ్ ప్రభావం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వారు కోవిడ్ బారిన పడితే మాత్రం, వారి ఇంతకుముందే వేరే ఇతరత్రా వ్యాధులతో బాధపడుతూ ఉండవచ్చు. వీటి కారణంగా హాస్పిటల్లో చేరాల్సిన అవసరం పెద్దలకు 16 శాతం ఉంటే పిల్లల్లో 0.6 శాతం మాత్రమే ఉంటుంది. చాలా వరకు చిన్న పిల్లలలో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న విషయం తెలియకుండానే పిల్లలు కోలుకుంటారు.


ఇమ్యూనిటీ లో కూడా సైటోకైన్స్ ది కూడా కీలకపాత్రే. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైరస్ లోడుతో యాంటీబాడీలు చర్యలు జరుపుతాయి. ఆ ప్రభావం వల్ల అసంఖ్యాకమైన సైటోకైన్స్ విడుదలవుతాయి. వైరస్ లోడ్ ఎంత ఎక్కువగా ఉంటే ఇమ్యూన్ చర్యలు అంత ఎక్కువగా జరుగుతాయి. సాధారణంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన పది రోజుల లోపు సైటోకైన్స్ విడుదలవుతాయి. అయితే ఇవి శరీర కణాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఫలితంగా వివిధ అవయవాలు దెబ్బతిని, మరణం సంభవిస్తుంది.  కానీ పిల్లల్లో సైటోకైన్స్ ఉత్పత్తి అవడానికి ఎలాంటి అవకాశాలు లేవు.


అయితే కోవిడ్ వ్యాక్సిన్ లలో ఏది బెస్ట్ అని అంటే..? కొవాగ్జిన్ వ్యాక్సిన్ 50 నుంచి 60 శాతం సమర్థవంతమైనది అని చెబుతుంటే, కొవి షీల్డ్ వ్యాక్సిన్ 70 శాతం మేలైనది అని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కొవి షీల్డ్ వ్యాక్సిన్ నెగిటివ్ కోణం ఏమిటంటే.. ఇది 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు శక్తివంతంగా పని చేయలేదు. కానీ కొవాగ్జిన్  వ్యాక్సిన్ మాత్రం అందరిలోనూ ఒకేవిధంగా పనిచేస్తుంది. పైగా ప్రస్తుతం సరి కొత్తగా వచ్చిన యూకే స్ట్రెయిన్ కి వ్యతిరేకంగా కూడా పని చేస్తోందని చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ను గర్భవతుల పై,పిల్లలపై ఇలాంటి అధ్యయనం జరపలేదు. కాబట్టి వీరు తప్ప మిగతా వాళ్లంతా ఈ 2 వ్యాక్సిన్ లలో  దేన్నైనా అవసరమైతేనే తీసుకోవచ్చు.




పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?

పుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?

పుర పోరు: ఆ హాట్ మున్సిపాల్టీలో వైసీపీనీ ఢీకొట్టే ద‌మ్ములెవ‌డికి లేవా ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?

పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో బాలయ్య ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>