PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఎలా అయినాసరే విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా పరిస్థితులు కనబడటంలేదు. ప్రస్తుతం ధరల పెరుగుదల అనేది కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనివలన ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. రాజకీయంగా మోడీ ఎంత బలంగా ఉన్నా సరే పెట్రోల్ bjp;modi;udhayanidhi stalin;bharatiya janata party;government;prime minister;petrol;tamilnadu;central government;stalin;party;narendraబిజెపికి బిగ్ షాక్ ఇస్తున్న అధికార పార్టీబిజెపికి బిగ్ షాక్ ఇస్తున్న అధికార పార్టీbjp;modi;udhayanidhi stalin;bharatiya janata party;government;prime minister;petrol;tamilnadu;central government;stalin;party;narendraWed, 24 Feb 2021 10:00:00 GMTభారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా పరిస్థితులు కనబడటంలేదు. ప్రస్తుతం ధరల పెరుగుదల అనేది కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనివలన ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి.

రాజకీయంగా మోడీ ఎంత బలంగా ఉన్నా సరే పెట్రోల్ ధరల విషయంలో వెనక్కు తగ్గలేదు అంటే మాత్రం భవిష్యత్ పరిణామాలు చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలామంది ఇప్పుడు పెట్రోల్ ధరల కారణంగా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గానీ ఇప్పుడు తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇదే ప్రధాన సమస్యగా మారిందని అక్కడ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అయితే ఇప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు భారతీయ జనతా పార్టీతో కలిసి కొనసాగడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా తమిళనాడులో మనం కూడా తీవ్రంగా నష్టపోతున్నాం అని... మనం కూడా ఓటమి పాలయ్యే అవకాశాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ ని పక్కన పెట్టడమే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొంతమంది కీలక నేతలు కూడా అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయవర్గాలు అంటున్నాయి. స్టాలిన్ కూడా చర్చలు కూడా జరుపుతున్నారట ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.


దిశర‌వి కేసులో కోర్టు తీర్పు వారికే గ‌ట్టిగా త‌గిలిందిగా... ఇప్ప‌డేం చేస్తారు...!

పుర పోరు: జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌లో ఆ యువ‌నేత గెలిస్తే... తిరుగులేని హీరోయే.. ?

పుర పోరు: దేవినేని ప‌రువు సొంతూళ్లోనే మ‌ళ్లీ గోవిందా... గోవిందా ?

పుర పోరు : విశాఖలో వైసీపీ ఆపరేషన్...షాక్ లో తమ్ముళ్ళు...?

పుర పోరు: ఆ హాట్ మున్సిపాల్టీలో వైసీపీనీ ఢీకొట్టే ద‌మ్ములెవ‌డికి లేవా ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో వైసీపీకి 50 డివిజ‌న్లు... టీడీపీ 0 - జ‌న‌సేన 0 ?

పుర పోరు: ఆ సిటీలో టీడీపీకి ఆ రెండు కులాల‌తో జ‌గ‌న్ మార్క్ చెక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>