PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/gold-ratese4d6e422-81cf-4283-9148-1f683d02038d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/gold-ratese4d6e422-81cf-4283-9148-1f683d02038d-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట పట్టణానికి సంబంధించిన బంగారం వ్యాపారులు వ్యాపార నిర్వహణ కోసం తెలంగాణలోని మంచిర్యాల వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగారం వ్యాపారస్తులు అయిన కొత్త శ్రీనివాసరావు, కొత్త రాంబాబు అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో వీరి గుమస్తా ఆయన సంతోష్ అలాగే కార్ డ్రైవర్ అయిన సంతోష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్ రహదారి మీద ఉన్న ఒక డివైడర్ను కార్ ఢీ కొనడంతో వంద అడుగుల దూgold missing;maya;rajeev;santhosh;andhra pradesh;ram madhav;police;gold;car;driver;chennai;accident;local language;narasaraopet;research and analysis wing;petta;santhossh jagarlapudi;mancherial;peddapalliబంగారం వ్యాపారుల కార్ యాక్సిడెంట్ నాలుగు కిలోల బంగారం మాయం.. వారి పనేనా ?బంగారం వ్యాపారుల కార్ యాక్సిడెంట్ నాలుగు కిలోల బంగారం మాయం.. వారి పనేనా ?gold missing;maya;rajeev;santhosh;andhra pradesh;ram madhav;police;gold;car;driver;chennai;accident;local language;narasaraopet;research and analysis wing;petta;santhossh jagarlapudi;mancherial;peddapalliWed, 24 Feb 2021 12:00:00 GMTతెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్  లోని నరసరావుపేట పట్టణానికి సంబంధించిన బంగారం వ్యాపారులు వ్యాపార నిర్వహణ కోసం తెలంగాణలోని మంచిర్యాల వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగారం వ్యాపారస్తులు అయిన కొత్త శ్రీనివాసరావు, కొత్త రాంబాబు అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో వీరి గుమస్తా ఆయన సంతోష్ అలాగే కార్ డ్రైవర్ అయిన సంతోష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్ రహదారి మీద ఉన్న ఒక డివైడర్ను కార్ ఢీ కొనడంతో వంద అడుగుల దూరంలో ఉన్న ఒక సైన్ బోర్డు ను ఢీకొని పక్కనున్న కాలువలో బోల్తా పడింది. 

ఈ అన్నదమ్ములిద్దరూ చెన్నై తదితర ప్రాంతాల్లో బంగారాన్ని కొనుగోలు చేసి దానితో బంగారు ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. అలానే బంగారు నగలతో మంచిర్యాల వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో దాదాపుగా బంగారం అంతా రోడ్డు పాలయింది. అయితే వీరిని ఆసుపత్రికి తరలించడానికి కోసం వచ్చిన 108 సిబ్బంది మూడు కేజీల 300 గ్రాములు కిలోల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు. 

అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్లు దాదాపు ఏడు కిలోల బంగారంతో మంచిర్యాల వెళుతున్నారని చెబుతున్నారు. అయితే రెండు కిలోల బంగారం కనిపించడం లేదని మాత్రమే వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక కిలో బంగారు నగలను గుమస్తా సంతోష్ జేబులో గుర్తించారు 108 సిబ్బంది. బహుశా అలానే ఇంకా ఎక్కడ అయినా ఉన్నాయా అనే దానిమీద ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. ఇక పోలీసు కేసు నమోదైన నేపథ్యంలో 108 సిబ్బందిని అలాగే ప్రమాద సమయంలో చుట్టూ గుమిగూడిన స్థానికులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.




ఆచార్య సినిమాలో అదిరిపోయే రోల్ చేస్తున్న గెటప్ శ్రీను.

సినిమా స్టార్ట్ అయిన అరగంటకు హీరో ఎంట్రీ ఇస్తే..?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1992 నుండి ఉపవాసం చేస్తున్న 82 ఏళ్ల మహిళ భక్తురాలు!

వైరల్ : రాయలసీమ బిడ్డ చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు.. అతని చరిత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌‌‌: రాజుల కోట‌లో పూజారి విజ‌యం..

ఆ ముగ్గురి దర్శకులతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇవే..!?

ఎడిటోరియల్: మైనార్టీ ఫైర్ బ్రాండ్, ఫిరోజ్ ఖాన్ ఇక బీజేపీ లోకి - ఒవైసి సోదరులకు ఇక చుక్కలే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>