PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఆయన ముందు నుంచి కూడా దూకుడుగా వెళుతున్నారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో ఆయన చేస్తున్న రాజకీయం తెరాస పార్టీ నేతలకు పెద్ద తలనొప్పి గానే ఉంది అని చెప్పాలి. అయితే టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రజలు అసంతృపrevanth reddy;amala akkineni;revanth;telangana rashtra samithi trs;revanth reddy;high court;huzur nagar;cbi;karimnagar;reddy;dookudu;partyఇద్దరు ఎమ్మెల్యేల జాతకాన్ని సేకరించిన రేవంత్...?ఇద్దరు ఎమ్మెల్యేల జాతకాన్ని సేకరించిన రేవంత్...?revanth reddy;amala akkineni;revanth;telangana rashtra samithi trs;revanth reddy;high court;huzur nagar;cbi;karimnagar;reddy;dookudu;partyTue, 23 Feb 2021 20:00:00 GMTరేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఆయన ముందు నుంచి కూడా దూకుడుగా వెళుతున్నారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో ఆయన చేస్తున్న రాజకీయం తెరాస పార్టీ నేతలకు పెద్ద తలనొప్పి గానే ఉంది అని చెప్పాలి. అయితే టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టిఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి కొన్ని జిల్లాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినా సరే ఆ హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు అని చెప్పాలి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి కొంత మంది సహకారం అందిస్తున్న సరే ప్రజల్లో మాత్రం ఆ పార్టీపై అసహనం ఎక్కడా పోవడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన తెరాస ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని సమాచారం.

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టారని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక ఆధారాన్ని కూడా హైకోర్టులో సమర్పించే అవకాశాలున్నాయని... దీని ద్వారా ద్వారా సీబీఐ విచారణకు డిమాండ్ చేసే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మీద దృష్టి పెట్టారని వాళ్ళిద్దరూ కూడా అవినీతి కార్యక్రమాలతో పాటు ప్రజలను భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ఆయన హైకోర్ట్ దృష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లి అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది మీద కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.


అమరావతిపై జగన్ యూ టర్న్!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>