Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pune-hotel-royal-enfield0f1b5652-771b-4d5b-8c7a-eb08c26df1ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pune-hotel-royal-enfield0f1b5652-771b-4d5b-8c7a-eb08c26df1ce-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్టైలిష్ బైకులు ఉన్నప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ కి ఉన్న క్రేజ్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసింది. ఎవరు ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి ద్విచక్ర వాహనాలలో ఎక్కువ క్రేజ్ కలిగిన వాహనంగా రాయల్ ఎన్ఫీల్డ్ కొనసాగుతోంది. అయితే ప్రతి ఒక్కరికి రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేయాలి అనుకున్నప్పటికీ ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఏకంగా లక్షల్లో ఉండటంతో కొందరు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసే అవకాశం వస్తే royal;royal enfield classic 350;bank;capital;bikeబంపర్ ఆఫర్.. నెలకు రూ.లు 4వేలు కడితే చాలు.. రాయల్ ఎన్ ఫీల్డ్ మీ సొంతం..?బంపర్ ఆఫర్.. నెలకు రూ.లు 4వేలు కడితే చాలు.. రాయల్ ఎన్ ఫీల్డ్ మీ సొంతం..?royal;royal enfield classic 350;bank;capital;bikeTue, 23 Feb 2021 15:00:00 GMT


 ఈ క్రమంలోనే ఇటీవలె మోస్ట్ పవర్ఫుల్ బైక్ తయారీ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అదిరిపోయే ఆఫర్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది.  ఇక ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించిన ఆఫర్ తో  కస్టమర్లు ఎంతో తక్కువ ఈఎంఐ తోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.  మోస్ట్ పాపులర్ బైక్ క్లాసిక్  350 ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలి అని భావిస్తే ఇందుకోసం ముందుగా 20 వేల రూపాయల డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది.. ఇక ఆ తర్వాత మిగతా మొత్తాన్ని బ్యాంకు లోన్  రూపంలో అందిస్తుంది ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.



 హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్ వంటి పలు సంస్థలతో రాయల్ ఎన్ఫీల్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుని తమ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే..  3,4, 5 ఏళ్ల కాల పరిమితిలో ఈఎంఐ ఎంత చెల్లించాల్సి  ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు 3 ఏళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.6,057 చెల్లించాలి. అదే మీరు 4 ఏళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.4941 కట్టాలి. అదే ఐదేళ్లకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.4,287 చెల్లించాలి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వెర్షన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.67 లక్షలుగా ఉంది. అదే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.71 లక్షలు. ఇకపోతే ఆన్‌రోడ్ ధర రూ.2 లక్షలు దాటిపోవచ్చు.


5జీ తెచ్చేందుకు పోటాపోటీ.. ఎయిర్‌టెల్, జియోల మధ్యే పోటీ..

ఎన్టీఆర్ తదుపరి సినిమా అదే... మిగతావన్నీ పుకార్లేనట !

ఈ 9 సినిమాలు వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ తప్పు చేశాడా

పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బెజ‌వాడ బ్రాహ్మ‌ణులు ఎటు ? వైసీపీలో సెగ..!

ఈ సినిమాలను శృతిహాసన్ వదిలేసి ఉండకపోతే ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>