Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya55179918-44c7-4bdb-90d3-f73dae4e8aea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya55179918-44c7-4bdb-90d3-f73dae4e8aea-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ గా పేరును సంపాదించుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో మాటతీరుతో ఎంతో అనర్గలంగా మాట్లాడుతూ మంచి యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వరుస అవకాశాలను దక్కించుకుంటారు. బుల్లితెరపై పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తూ, వెండితెరపై నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై అవకాశాలను దక్కించుకున్నారుanasuya;ravi;kumaar;mammootty;anasuya bharadwaj;dr rajasekhar;jeevitha rajaseskhar;ravi teja;sethu;sukumar;vijay;vijay sethupathi;y. s. rajasekhara reddy;bollywood;cinema;telugu;kollywood;television;tamil;industry;doctor;husband;joseph vijay;reddy;yatra;anasuya 1;chitramమాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న బుల్లితెర యాంకర్..!మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న బుల్లితెర యాంకర్..!anasuya;ravi;kumaar;mammootty;anasuya bharadwaj;dr rajasekhar;jeevitha rajaseskhar;ravi teja;sethu;sukumar;vijay;vijay sethupathi;y. s. rajasekhara reddy;bollywood;cinema;telugu;kollywood;television;tamil;industry;doctor;husband;joseph vijay;reddy;yatra;anasuya 1;chitramTue, 23 Feb 2021 07:00:00 GMTఅనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో మాటతీరుతో ఎంతో అనర్గలంగా మాట్లాడుతూ మంచి యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వరుస అవకాశాలను దక్కించుకుంటారు. బుల్లితెరపై పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తూ, వెండితెరపై నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై అవకాశాలను దక్కించుకున్నారు.                                         

ఇప్పటికే "థాంక్యూ బ్రదర్" అనే సినిమాలో నటించిన అనసూయ రవితేజ "కిలాడి" సినిమాలో నటిస్తున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో నటించే అవకాశాలను సైతం దక్కించుకున్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ యాంకర్ కు పిలుపు వచ్చినట్లు సమాచారం.

తెలుగులో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన "యాత్ర"సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటించి మరో సారి తన నటన నిరూపించుకున్నారు. ప్రస్తుతం ముమ్మట్టి ప్రధాన పాత్రలో "భీష్మ పర్వం" సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి అనసూయను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈమెకి బాలీవుడ్ లో అవకాశం కూడా దక్కిందని చెప్పవచ్చు. ఈ విధంగా తన నటన ద్వారా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అనసూయ తెలుగులో రవితేజ "ఖిలాడి", గోపీచంద్ సిటీ మార్ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నట్లు తెలిసిందే


హెరాల్డ్ సెటైర్ : బావ, బావమరిది ఇద్దరికీ ఒకటే దెబ్బ

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>