BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-schemef783c71d-5480-4657-9ee7-d2d961ba7cd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/best-schemef783c71d-5480-4657-9ee7-d2d961ba7cd3-415x250-IndiaHerald.jpgఈజీగా డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అయితే ఎలాంటి వాటిలో ఇన్వెష్ట్ చేయాలి.. ఎంత డబ్బులు పెడితే లాభాలు వస్తాయి.. ఇలాంటి సందేహాలు అందరికీ వస్తాయి. కొన్ని రకాల స్కీమ్ లను ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. ఆ స్కీమ్ లు ఎంటో పూర్తి వివరాలు ఇలా తెలుసుకుందాం. ఆయితే మీకు ఇది గుడ్ న్యూస్. పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుని లాభం కూడా పొందొచ్చు. ఇందులో చాల ఆప్షన్లు అందుబాటు లో ఉంటాయి కూడా. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తి వివరాలని ఇప్పుడే చూసేయండి. best scheme;good news;central government;good newwzపదివేలు మీతో ఉంటే లక్షలు లాభం వస్తుంది.. ఎలాగంటే?పదివేలు మీతో ఉంటే లక్షలు లాభం వస్తుంది.. ఎలాగంటే?best scheme;good news;central government;good newwzTue, 23 Feb 2021 20:10:39 GMT

పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఆయితే వాటిలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒక భాగమనే అనొచ్చు. ఆయితే మంచి బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు...పోస్టాఫీస్ అందించే పలు స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ ఉండదు. పైగా మంచి రాబడి పొందొచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చెయ్యాలంటే నెలకు రూ.100 నుంచి కూడా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.అంతకు మించి కూడా ఉంది.


ఈ స్కీమ్ లో కనుక ఐదేళ్లు ఉంటే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు.. ఆర్‌డీ అకౌంట్‌పై 5.8 శాతం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉంటుంది. ఇందులో కనుక మీరు ప్రతి నెలా రూ.10 వేలు డిపాజిట్ చేసారంటే పదేళ్లలో రూ.16 లక్షలకు పైగా లభిస్తాయి. నాలుగు నెలలు ఇందులో డబ్బులు కట్టలేదు అంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది. .. అలా మళ్లీ డబ్బులు కట్టి రీ ఓపెన్ చేయాలి.. అంతే తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదు..


గీతాంజలికి రాధే శ్యాం కు లింక్ ఉంటుందా..?

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>