PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgపశ్చిమబెంగాల్లో విజయం సాధించడానికి మమతా బెనర్జీ ఇప్పుడు తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న విధంగా అక్కడ పరిస్థితులు కనిపించకపోవడంతో ఆమె ఎలాంటి రాజకీయం చేస్తారు అనేది బిజెపి నేతలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మమత విజయం విషయానికి వస్తే కొన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అలాగే మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు అమలు చేస్తున్న విధానాలను ఆమె పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. శys jagan;view;mamata benerjee;amala akkineni;benarjee;mamatha;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;maharashtra - mumbai;west bengal - kolkata;mamata banerjee;uddhav thackeray;telugu;police;chief minister;maharashtra;shiv sena;mamta mohandas;party;pamela andersonజగన్ రాజకీయం చేస్తున్న మమత...!జగన్ రాజకీయం చేస్తున్న మమత...!ys jagan;view;mamata benerjee;amala akkineni;benarjee;mamatha;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;maharashtra - mumbai;west bengal - kolkata;mamata banerjee;uddhav thackeray;telugu;police;chief minister;maharashtra;shiv sena;mamta mohandas;party;pamela andersonTue, 23 Feb 2021 19:00:00 GMTమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఇప్పుడు తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న విధంగా అక్కడ పరిస్థితులు కనిపించకపోవడంతో ఆమె ఎలాంటి రాజకీయం చేస్తారు అనేది బిజెపి నేతలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మమత విజయం విషయానికి వస్తే కొన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అలాగే మహారాష్ట్రలో ముఖ్యమంత్రులు అమలు చేస్తున్న విధానాలను ఆమె పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.

శివసేన నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఉద్దావ్ థాకరే అక్కడున్న బీజేపీ నేతల మీద అనేక కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. అలాగే అక్కడ తనకు సహకరించిన వారి మీద కేసులు పెట్టి అరెస్టు చేయడం సంచలనంగా మారింది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఇదే రాజకీయాన్ని అక్కడి ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా మొదలు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.

బీజేపీ నేతలను టార్గెట్ గా చేసుకుని కొన్ని కేసులు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను సమర్థవంతంగా వాడుకుంటూ బీజేపీలో సమర్థ నేతల మీద కేసులు పెడుతున్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులను పశ్చిమబెంగాల్లోని బిజెపి మహిళా నేతలు మీద పెట్టడం  వివాదాస్పదంగా మారింది అని చెప్పాలి. బిజెపి నేత పమేలా గోస్వామి అనే నేతపై ఆమె మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు పెట్టించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయంగా పశ్చిమ బెంగాల్ బీజేపీ బలపడాలని భావిస్తున్న తరుణంలో బిజెపి నేతలు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న రాజకీయం ఇప్పుడు ఆమె చేయడంపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రాజకీయం ఆమెను ఎంతవరకు విజయం తీరాలకు చేరుస్తుంది ఏంటి అనేది చూడాలి.


ముఖ్యమంత్రి మేనల్లుడి భార్యకు సీబీఐ నోటీసులు..!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>