PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/tdp-ysrcp-janasena767486c2-bfaa-4753-b37a-30b986eb61a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/tdp-ysrcp-janasena767486c2-bfaa-4753-b37a-30b986eb61a5-415x250-IndiaHerald.jpgఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నూ ఇక్క‌డ జ‌న‌సేన స‌త్తా చాటింది. డివిజ‌న్లో ఏకంగా 30 పంచాయ‌తీలు జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. ఇప్పుడు జ‌రిగే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా న‌రసాపురంలో వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే పుర పోరు ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే జ‌రిగితే ఇక్క‌డ టీడీపీ మరో సారి మూడో స్థానంతో స‌రి పెట్టు కోక త‌ప్ప‌దు. పైగా న‌ర‌సాపురం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ కాపు ల ఓటింగ్ తో పాటు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. tdp ysrcp janasena;letter;tdp;ycpపుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?tdp ysrcp janasena;letter;tdp;ycpTue, 23 Feb 2021 09:25:00 GMTఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. ఈ క్ర‌మంలోనే కాపులు, జ‌న‌సేన అభిమానులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో అధికార వైసీపీకి జ‌న‌సేన గ‌ట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఓ మున్సిపాల్టీలో అయితే వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే పోటీ ఉండేలా క‌నిపిస్తోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ఉన్న న‌ర‌సాపురం మున్సిపాల్టీలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ముదునూరు ప్ర‌సాద‌రాజు 6 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధిస్తే.. అక్క‌డ రెండో ప్లేసులో జ‌న‌సేన ఉంది. టీడీపీకి కేవ‌లం 26 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నూ ఇక్క‌డ జ‌న‌సేన స‌త్తా చాటింది. డివిజ‌న్లో ఏకంగా 30 పంచాయ‌తీలు జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. ఇప్పుడు జ‌రిగే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా న‌రసాపురంలో వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన మ‌ధ్యే పుర పోరు ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే జ‌రిగితే ఇక్క‌డ టీడీపీ మరో సారి మూడో స్థానంతో స‌రి పెట్టు కోక త‌ప్ప‌దు.

పైగా న‌ర‌సాపురం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ కాపు ల ఓటింగ్ తో పాటు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. దీంతో ఏపీలో మిగిలిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల క‌న్నా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఈ రెండు పార్టీల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోటీ న‌డ‌వ‌నుంది. టీడీపీ ఇక్క‌డ మ‌ళ్లీ మూడో స్థానంతో సరి పెట్టుకోనుంది. టీడీపీ ఇక్క‌డ నాలుగైదు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేదు. మ‌రి ఈ పోరులో ఎవ‌రు విన్ అవుతారో ?  చూడాలి. 


ప్ర‌భాస్‌ - అనుష్క - క్రేజీ & స్వీట్ - కాంబినేషన్ రిపీట్! బోరు కొట్టని సమాప్తం లేని ప్రేమ కథ'

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>