PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4e42c00c-3f9b-4c56-b6df-4767d5a5de53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4e42c00c-3f9b-4c56-b6df-4767d5a5de53-415x250-IndiaHerald.jpgఏదైనా చేయాలన్నా.. ఎవరి అనుమతి లేకుండా విధులను సక్రమంగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలకమైనది. రాజకీయ నాయకులకైనా , రౌడిజానికి అని ముందుండి నడిపిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారానికి తల వంచి పనిచేస్తున్నారని తెలుస్తుంది. అయితే ప్రజల సంక్షేమం కోసం పోలీసులు ఎప్పుడు ముందుంటున్నారు. ఒకవైపు కర్తవ్యాన్ని, మరో వైపు మానవత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల లో పోలీసులు అత్యుత్తమ సేవలు కనబరుస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్jagan-nimmagadda-elections;gautham new;gautham;gowtam;andhra pradesh;police;panchayati;traffic policeపుర పోరు: మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : డీజీపిపుర పోరు: మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : డీజీపిjagan-nimmagadda-elections;gautham new;gautham;gowtam;andhra pradesh;police;panchayati;traffic policeTue, 23 Feb 2021 12:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల లో పోలీసులు అత్యుత్తమ సేవలు కనబరుస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించడం తో పాటు ప్రజలకు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.


పలు జిల్లాలో పర్యటించిన డీజీపీ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ పనితీరు కనబరిచడమే కాకుండా ఎన్నికల సమయం లో సామజిక దృక్పథం తో వృద్ధులు, వికలాంగులుకు ఓటు వేసేందుకు చేయూత అందించిన పోలీస్ అధికారులు. సిబ్బంది, గ్రామ మహిళా కార్యదర్శిలను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు... ఆదివారం తో పంచాయితీ ఎన్నికలకు శుభం కార్డు పడింది.అయిన కూడా రాష్ట్రంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. వాటికి పోలీసులు వారి స్టైల్లో అనిచివేస్తున్నారు



ఇప్పుడు మరో ఎన్నికలు జరగనున్నాయి.. పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించారు. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి' అంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జిల్లాల పోలీసు అధికారులకు అభినందనల తో కూడిన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎస్ ‌ఈసీ అభినందించిన విషయాన్ని తెలిపి క్షేత్ర స్థాయి సిబ్బంది పని తీరును ప్రశంసించారు. ఇప్పటి వరకూ పోలీసులకు కొవిడ్‌ సోకినట్లు దాఖలాలు లేవని, అవసరమైతే వ్యాక్సినేషన్‌కు సిద్ధమన్నారు.. పోలీసుల మీద ప్రజలకు నమ్మకం కలిగించేలా చేయాలని ఆదేశించారు..


అనిల్ రావిపూడి అతి తెలివికి ఆశ్చర్యపోతున్న దర్శకులు !

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?

కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>