PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chintamaneni-prabhakar1a379c96-ee50-4c73-9eb3-4c73af8c6e9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chintamaneni-prabhakar1a379c96-ee50-4c73-9eb3-4c73af8c6e9b-415x250-IndiaHerald.jpgరాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా వరకు రాజకీయ పార్టీలు ఈ మధ్యకాలంలో విపక్షాలను బెదిరించే విషయంలో వివాదాలు కొనితెచ్చుకుంటున్నాయి అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని కొన్ని సమస్యలను కావాలని అధికార పార్టీ నేతలు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా నోటి దూల ఎక్కువ గా ఉంది అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. అధికారం వచ్చిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏదో ఒక విమర్శ చేయడం ద్వారా విపక్షాలకు అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఉత్తరchinttamaneni;bhavana;prabhakar;telugu desam party;jagan;telugu;uttarandhra;rayalaseema;chintamaneni prabhakar;chief minister;minister;ycp;parakala prabhakar;partyచింతమనేని బెస్ట్ అనిపించుకున్నారుగా...?చింతమనేని బెస్ట్ అనిపించుకున్నారుగా...?chinttamaneni;bhavana;prabhakar;telugu desam party;jagan;telugu;uttarandhra;rayalaseema;chintamaneni prabhakar;chief minister;minister;ycp;parakala prabhakar;partyTue, 23 Feb 2021 10:00:00 GMTపార్టీ నేతలు తెచ్చుకుంటున్నారు. ప్రధానంగా నోటి దూల ఎక్కువ గా ఉంది అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. అధికారం వచ్చిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కానీ ఏదో ఒక విమర్శ చేయడం ద్వారా విపక్షాలకు అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక కీలక నేత కుమారుడు ఇటీవల మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం అధికారంలో ఉంది కాబట్టి తమ మాట వినాలని అన్నట్లు ఆయన మాట్లాడారు. రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రి గారు అయితే  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అనే ఆవేదన వైసీపీ నేతలలో కూడా వ్యక్తమవుతుంది. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలలో ఒక రకమైన ఆందోళనకు కారణం అవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రోత్సహించే నేతలు ఇలాంటి వివాదాలు తెచ్చుకోవడం ద్వారా పార్టీ భ్రష్టు పట్టి పోతుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కొంతమందికి పూర్తిగా స్వేచ్చ ఇచ్చేయడంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్ సహా పలువురు నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో చులకన అయ్యారు. ఇప్పుడు అధికార వైసీపీలో కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దీని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి దృష్టిపెడతారు ఏంటి అనేది చూడాలి. ఈ సమస్య పరిష్కరించలేదు అంటే మాత్రం ఇబ్బందులు ఉంటాయి.


నేడే కేబినేట్ భేటీ... ఏం జరుగుతుంది...?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>