PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmana-ghoshabb3fd35f-c555-451a-ac11-7575455b90ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmana-ghoshabb3fd35f-c555-451a-ac11-7575455b90ac-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులే ముందుండి జరిపిస్తారు. మన దేశ చరిత్రలో ఏ కులం వారైన గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకోని పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతటి గొప్ప గౌరవం సమాజంలో కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నేటి సమాజంలో వారు ఆర్ధికంగా చాలా బాధపడుతున్నారు.మన కోసం ఎన్నో మంచి పనులు చేసే బ్రాహ్మణులకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచBrahmana ghosha;deva;india;indiaherald group;rbi;smart phone;aqua;partyబ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!Brahmana ghosha;deva;india;indiaherald group;rbi;smart phone;aqua;partyTue, 23 Feb 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులే ముందుండి జరిపిస్తారు. మన దేశ చరిత్రలో ఏ కులం వారైన గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకోని పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతటి గొప్ప గౌరవం సమాజంలో కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నేటి సమాజంలో వారు ఆర్ధికంగా చాలా బాధపడుతున్నారు.మన కోసం ఎన్నో మంచి పనులు చేసే బ్రాహ్మణులకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలి. వారిని గుర్తించాలి..



కాని బ్రాహ్మణులని ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వారు సమాజానికి చేస్తున్న సేవలని గుర్తించడం లేదు.ఇక పూజారుల పరిస్థితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేకమంది భక్తులను వారు ఆశీర్వదిస్తూ అనేక సేవలు చేస్తుంటారు. బహుశా వాళ్ళు చేసే ఆ పూజారి పని అన్నిటికంటే ఎంతో కష్టమైన పని కావచ్చు. అందుకే ప్రభుత్వం పూజారులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలి....



బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.

మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!




అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌రో స్టార్ క్రికెట‌ర్ గుడ్ బై

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది

‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?

టీచర్ల వెతలు: రెంట్ కట్టలేక బంగారాన్ని అమ్ముకున్న టీచర్లు...?

సమంత కి చేదు అనుభవం..అసలు ఏమైందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>