BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/bharmi-plantid257100e-1a07-4742-a31d-5de7b31fe69a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/bharmi-plantid257100e-1a07-4742-a31d-5de7b31fe69a-415x250-IndiaHerald.jpgతరచూ మనం చూస్తూనే ఉంటాము. ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క మొక్క మన ఆరోగ్యాన్ని ఎలా పెంపొందిస్తుందో,అంతే మోతాదులో జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యమైనది బ్రాహ్మీ మొక్క. ఈ మొక్క బురద,చిత్తడి నేలలలో విస్తారంగా పెరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బ్రాహ్మీ మొత్తం శరీరానికి బలం అందించే ఒక మూలిక. ఇది ప్రశాంతతను, మంచి నిద్రను కలిగిస్తుంది. అంతేకాకుండా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. bharmi,planti;ayurveda;shaktiఆ మొక్కను ఉపయోగించి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చట..!ఆ మొక్కను ఉపయోగించి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చట..!bharmi,planti;ayurveda;shaktiTue, 23 Feb 2021 09:05:00 GMTతరచూ మనం చూస్తూనే ఉంటాము. ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క మొక్క మన ఆరోగ్యాన్ని ఎలా  పెంపొందిస్తుందో,అంతే మోతాదులో జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యమైనది బ్రాహ్మీ మొక్క. ఈ మొక్క బురద,చిత్తడి నేలలలో విస్తారంగా పెరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బ్రాహ్మీ మొత్తం శరీరానికి బలం అందించే ఒక మూలిక. ఇది ప్రశాంతతను,  మంచి నిద్రను కలిగిస్తుంది. అంతేకాకుండా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


బ్రాహ్మీ తామర వంటి చర్మ సమస్యలకు చికిత్స చేస్తుంది. చాలామంది గజ్జి,తామర వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఈ చెట్టు యొక్క ఆకులను వాటిపై రుద్దడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా చర్మం మెలనిన్ వర్ణద్రవ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తరచుగా దీనిని రాసుకోవడం వల్ల చర్మం సహజంగా తెల్లగా మారడానికి గమనించవచ్చు.

ఇక బ్రాహ్మీ మొక్క ఆకులను జుట్టుకు రాసుకోవడం వల్ల కూడా జుట్టు పొడిబారడం, పొరలుగా ఉండడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా తరచూ ఈ ఆకులను ఉపయోగించడం వల్ల చుండ్రు కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యను గణనీయంగా తగ్గించి, జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. ప్రస్తుత కాలంలో బట్టతల చికిత్సకు  ఎంతోమంది వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు . అయితే తాత్కాలిక బట్టతల చికిత్సకు బ్రాహ్మీ మొక్క బాగా సహాయపడుతుంది  . జుట్టు సన్నబడడం లేదా బట్టతల కనిపించిన ప్రదేశాల్లో ఈ ఆకులను నూరి పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన బ్రహ్మీ మొక్క ఆకులను,  హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఇక ఈ ఆకులను మెత్తగా నూరి ముఖంపై రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు కూడా దూరం అవుతాయి. అలాగే జుట్టు నిగనిగలాడేలా చేయగల శక్తి బ్రాహ్మి ఆకులకు ఉంది. వీటిలో ఉండే ఫైబర్ జుట్టు సంరక్షణ ను మెరుగుపరుస్తాయి.


ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు కలిగిన బ్రాహ్మి మొక్కలను మీరు కూడా ఉపయోగించి, అద్భుతమైన ఫలితాలను పొందండి.




కరోనా భయం.. మరోసారి లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>