MoviesDr. Kotii Reddy Saripallieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr2ff62182-e89f-4650-a9be-cf4df654cfb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr2ff62182-e89f-4650-a9be-cf4df654cfb3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్ అన్న సమయంలోనే ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. rrr;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;media;2020;twitter;october;nandamuri taraka rama rao;seetharamaraju;lie;alluri seetha rama raju;seetharama raju;chitramమధ్యాహ్నం 2 గంటలకు ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. రిలీజ్ డేట్ గురించేనా?మధ్యాహ్నం 2 గంటలకు ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. రిలీజ్ డేట్ గురించేనా?rrr;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;media;2020;twitter;october;nandamuri taraka rama rao;seetharamaraju;lie;alluri seetha rama raju;seetharama raju;chitramTue, 23 Feb 2021 10:56:38 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్ అన్న సమయంలోనే ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించబోతున్నారని తెలిశాక బాహుబలిని మించిన అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు టీజర్లు విడుదల కాగా.. రెండింటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ కూడా మొదలైందంటూ ఇటీవల దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ చిత్రం 2020 జూలైలోనే రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో 2020 జూలై నుంచి 2021 జనవరికి పోస్ట్ పోన్ అయింది. అయితే మళ్లీ 2021 జనవరిన కూడా ఈ చిత్రం రావడం లేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ చిత్రం 2021లో కూడా వచ్చే అవకాశం లేదని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది.

‘మీరందరూ ఎంతగానో వేచి చూస్తున్న అనౌన్స్‌మెంట్ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు చేయబోతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 8న విడుదల కాబోతోదంటూ చిత్రంలో నటిస్తున్న ఇంగ్లీషు నటి ఇటీవల ఓ ట్వీట్  చేసి వెంటనే డిలీట్ చేసేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 8న చిత్రం విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ 2 గంటలకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

" style="height: 370px;">





నకిలీ పాస్ పోర్ట్ లు... సజ్జనార్ కీలక విషయాలు

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?

కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Dr. Kotii Reddy Saripalli]]>