MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-industry-people-are-getting-shocked-with-pavan-changes582ae50e-d27f-441d-8812-a0904fa3c137-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-industry-people-are-getting-shocked-with-pavan-changes582ae50e-d27f-441d-8812-a0904fa3c137-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తన అలవాటుకు భిన్నంగా వేగంగా సినిమాలు చేయడం ఒక సంచలనం అయితే మరో మార్పును తన తీరులో తీసుకు వచ్చి ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం తన రాజకీయాలు కొనసాగిస్తూనే పవన్ ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ లో నటిస్తూ ఆ మూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నాడు.ఈమధ్యనే ముగిసిన ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ లో పవన్ తీరులో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది అని అంటున్నారు. పవన్ ఈ మూవే షూటింగ్ లో నటించి వెంటనే మానిటర్ ముందుకు వచ్చి తాను నటించిన సీన్ ఎలా వచ్చింది అని చూడటమే కాకుండా ఆ మpavankalyan;pawan;rana;kalyan;pawan kalyan;cinema;industry;remake;director;darsakudu;paruguపవర్ స్టార్ లో వచ్చిన మార్పులకు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !పవర్ స్టార్ లో వచ్చిన మార్పులకు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !pavankalyan;pawan;rana;kalyan;pawan kalyan;cinema;industry;remake;director;darsakudu;paruguTue, 23 Feb 2021 11:00:00 GMTపవన్ కళ్యాణ్ తన అలవాటుకు భిన్నంగా వేగంగా సినిమాలు చేయడం ఒక సంచలనం అయితే మరో మార్పును తన తీరులో తీసుకు వచ్చి ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం తన రాజకీయాలు కొనసాగిస్తూనే పవన్ ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ లో నటిస్తూ ఆ మూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నాడు.


ఈమధ్యనే ముగిసిన ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ లో పవన్ తీరులో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది అని అంటున్నారు. పవన్ ఈ మూవే షూటింగ్ లో నటించి వెంటనే మానిటర్ ముందుకు వచ్చి తాను నటించిన సీన్ ఎలా వచ్చింది అని చూడటమే కాకుండా ఆ మూవీ దర్శకుడుని ఇంకా ఏమైనా బెటర్ గా చేయాలా అని అడుగుతూ ఉండటం ప్రస్తుతం ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది.


ఈ సినిమాకు సంబంధించి ఒక సీన్ లో రానా తన పాత్ర స్వభావం రీత్యా పవన్ ను గట్టిగా నటించాలి అయితే రానా కొంచం మొహమాటపడుతూ నెమ్మదిగా నటిస్తూ ఉండటంతో పవన్ తనకు తానే కల్పించుకుని రానా ను ఇంకా బాగా నటించమని చెపుతూ ప్రోత్సహిస్తూ ఉండటంతో పవన్ లో వచ్చిన మార్పులను చూసి ఆ యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నట్లు టాక్. దీనితో పవన్ పూర్తిగా మారిపోయాడా అంటూ కామెంట్స్ కూడ వస్తున్నాయి.


రానా ముందు తన నటన తేలిపోతే విపరీతమైన విమర్శలు వస్తాయని ఇలా పవన్ మారి ఉంటాడు అంటూ కొందరి అభిప్రాయం. మరికొందరైతే పవన్ లో ఉన్న దర్శకుడు మళ్ళీ నిద్ర లేవడంతో ఇలా పవన్ తీరు మారి ఇలా మానిటర్ వైపు తరుచు వెళుతూ సినిమా మేకింగ్ గురించి పట్టించుకుంటున్నాడు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా పవన్ సినిమాలు చేసే విషయంలో వస్తున్న మార్పులు వేగాన్ని చూసి అతడి వీరాభిమానులు మాత్రం పొంగిపోతున్నారు..





కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>