Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abimani-love-praposal-ku-spandichina-hero616c1e29-af0c-4dd9-b830-8c0c8464a5f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abimani-love-praposal-ku-spandichina-hero616c1e29-af0c-4dd9-b830-8c0c8464a5f7-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎంతోమంది సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియా ద్వారా తమ ఇష్టమైన అభిమానుల గురించి పొగడడం, వారికి లవ్ ప్రపోజల్ చేయడం అనేవి సర్వసాధారణమైన విషయమే. ఈ క్రమంలోనే హీరో మాధవన్ లాంటి అందమైన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపోజ్ డేను పురస్కరించుకుని మాధవన్ అభిమాని తనకు వినూత్నమైన రీతిలో ప్రేమను వ్యక్త పరిచింది. తన ప్రేమకు ముగ్ధుడైన మాధవన్ తిరిగి ఆమె ట్వీట్ కి రీట్వీట్ చేశాడు. madhavan;anoushka;madhavan;deva;jeevitha rajaseskhar;industries;cinema;media;tamil;love;hindi;heroఅభిమాని లవ్ ప్రపోజల్ కు స్పందించిన హీరో..!అభిమాని లవ్ ప్రపోజల్ కు స్పందించిన హీరో..!madhavan;anoushka;madhavan;deva;jeevitha rajaseskhar;industries;cinema;media;tamil;love;hindi;heroTue, 23 Feb 2021 00:00:00 GMTమీడియా ద్వారా తమ ఇష్టమైన అభిమానుల గురించి పొగడడం, వారికి లవ్ ప్రపోజల్ చేయడం అనేవి సర్వసాధారణమైన విషయమే. ఈ క్రమంలోనే హీరో మాధవన్ లాంటి అందమైన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపోజ్ డేను పురస్కరించుకుని మాధవన్ అభిమాని తనకు వినూత్నమైన రీతిలో ప్రేమను వ్యక్త పరిచింది. తన ప్రేమకు ముగ్ధుడైన మాధవన్ తిరిగి ఆమె ట్వీట్ కి రీట్వీట్ చేశాడు.

ప్రపోస్ డే సందర్భంగా పూజ అనే యువతి హీరో మాధవన్ కు సోషల్ మీడియా ద్వారా తన ప్రేమను వ్యక్త పరిచింది."ఈ ప్రపంచంలో ఎనిమిది గ్రహాలు, ఏడు సముద్రాలు, 204 దేశాలు, 7707 ద్వీపాలు,7.8 బిలియన్ ప్రజలు ఉన్నారు.అయితే వీటన్నింటిలో కెల్లా నేను మరణించేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను". దయచేసి నా ప్రేమను మీరు అంగీకరించండి అంటూ.. నా జీవితంలో మీరు ఓ ప్రత్యేక అంటూ తనపై ఉన్న ప్రేమను ఈ విధంగా తెలియజేసింది.

పూజ అనే యువతి తనపై ఉన్న ప్రేమను ఈ విధంగా వ్యక్తపరచడంతో ఎంతో ముగ్ధుడైన హీరో మాధవన్ "దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.. మీ ప్రేమకు కృతజ్ఞతలు" అంటూ రీట్వీట్ చేశారు. తమిళ పరిశ్రమ నుంచి హీరోగా పరిచయమైన మాధవన్ తెలుగు తమిళం హిందీ వంటి 7 భాషల చిత్రాలను నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా తాజాగా అనుష్క ప్రధాన పాత్ర పోషించిన "నిశబ్దం" సినిమా ద్వారా ప్రతినాయకుడి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా నటించారు. మాధవన్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మాధవన్ హీరోగా 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్' అనే త్రిభాష చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


చీకటి పడిన తరువాత మాయం చేస్తున్నారు అని ఎస్ ఈసికి చంద్రబాబు లేఖ ...

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>