Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chocolate67a1cdbd-df7b-4c4d-8d01-0e8efb66f840-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chocolate67a1cdbd-df7b-4c4d-8d01-0e8efb66f840-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలకు చాక్లెట్ లు తింటూ ఉంటే పెద్దవారు వారిని తిడుతుంటారు. చాక్లెట్ తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని, అన్నం సరిగా తినలేదని చిన్న పిల్లలను తిడుతుంటారు. అయితే నిజానికి చాక్లెట్స్ తినడం వల్ల నష్టాలు కాకుండా అనేక లాభాలు ఉన్నాయి. ప్రతిరోజు కొంత చాక్లెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు. అయితే చాక్లెట్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం... chocolate;rasam;heart;chocolate;cholesterolచాక్లెట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?చాక్లెట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?chocolate;rasam;heart;chocolate;cholesterolTue, 23 Feb 2021 02:00:00 GMTచాక్లెట్ లు తింటూ ఉంటే పెద్దవారు వారిని తిడుతుంటారు. చాక్లెట్ తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని, అన్నం సరిగా తినలేదని చిన్న పిల్లలను తిడుతుంటారు. అయితే నిజానికి చాక్లెట్స్ తినడం వల్ల నష్టాలు కాకుండా అనేక లాభాలు ఉన్నాయి. ప్రతిరోజు కొంత చాక్లెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు. అయితే చాక్లెట్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం...                                                      

చాక్లెట్ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే అన్ని రకాల చాక్లెట్లు తీసుకోవడం వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాక్లెట్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ డార్క్ చాక్లెట్ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో ఏర్పడినటువంటి చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు ఉండటం వల్ల శరీరంలో ధమనులు, సిరలు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అందుచేత హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.


డార్క్ చాక్లెట్ లో ఉండే కోకో రసంలో ఫ్లేవనోల్స్ ఉంటాయి. దీని కారణంగా మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది.అధిక బరువు తగ్గాలనుకునేవారు చాక్లెట్లు తీసుకోవడం వల్ల ఎక్కువ ఆకలిని నిరోధిస్తుంది. ప్రతిరోజు డార్క్ చాక్లెట్ లో సగభాగం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి చాక్లెట్ తినే పిల్లలను పెద్దవారు తిట్టకుండా కొంత పరిమితి వరకు తినేలా చూసుకోవడం కూడా మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు.


దర్శకుడు తేజ పరిచయం చేసిన నటీనటులు వెళ్లే?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>