MoviesParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-anushka-crezy-and-sweet-combination-repeatdc4b4e9b-fdf1-4f9e-a8cf-e40c00aa17ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-anushka-crezy-and-sweet-combination-repeatdc4b4e9b-fdf1-4f9e-a8cf-e40c00aa17ee-415x250-IndiaHerald.jpgయంగ్ రేబల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క శెట్టి కాంబినేషన్ అంటే పాన్ ఇండియా ప్రేక్షకుల కళ్ళకు ఫీష్టే ! మైమరపే! ముద్ద మందారం అనుష్క - స్వీటీ 'సైజ్ జీరో' అవబోయి బోల్తా పడి ముద్దుగుమ్మ కాస్త 'బొద్దుబొమ్మ' అయింది. అయినా ఆ అందాన్ని తెరపై సాంకేతికంగా అరగ దీసైనా 'సన్నజాజి' గా మార్చేసైనా 'ప్రభాస్ ప్రక్కన అనుష్కే' బెస్ట్ అంటున్నారు కొందరు దిగ్దర్శకులు. అందుకే ఈ 'రిచ్ ఐ ఫీష్టు' ను మనకు మళ్ళి తెరపై ప్రెసెంట్ చేయబోతున్నారట.pranushka prema katha;prabhas;anoushka;anushka;shiva;deva;prasanth;prema;tara;india;adinarayanareddy;cinema;telugu;media;mirchi;marriage;love;lord siva;mosquitos;heroine;kgf;research and analysis wing;zero;v;prashant kishor;prema kathaప్ర‌భాస్‌ - అనుష్క - క్రేజీ & స్వీట్ - కాంబినేషన్ రిపీట్! బోరు కొట్టని సమాప్తం లేని ప్రేమ కథ'ప్ర‌భాస్‌ - అనుష్క - క్రేజీ & స్వీట్ - కాంబినేషన్ రిపీట్! బోరు కొట్టని సమాప్తం లేని ప్రేమ కథ'pranushka prema katha;prabhas;anoushka;anushka;shiva;deva;prasanth;prema;tara;india;adinarayanareddy;cinema;telugu;media;mirchi;marriage;love;lord siva;mosquitos;heroine;kgf;research and analysis wing;zero;v;prashant kishor;prema kathaTue, 23 Feb 2021 09:30:00 GMTయంగ్ రేబల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క శెట్టి  కాంబినేషన్ అంటే పాన్ ఇండియా ప్రేక్షకుల కళ్ళకు ఫీష్టే !  మైమరపే! ముద్ద మందారం అనుష్క - స్వీటీ 'సైజ్ జీరో' అవబోయి బోల్తా పడి ముద్దుగుమ్మ కాస్త  'బొద్దుబొమ్మ'  అయింది. అయినా ఆ అందాన్ని తెరపై సాంకేతికంగా అరగ దీసైనా 'సన్నజాజి' గా మార్చేసైనా 'ప్రభాస్ ప్రక్కన అనుష్కే' బెస్ట్ అంటున్నారు కొందరు దిగ్దర్శకులు. అందుకే ఈ 'రిచ్ ఐ ఫీష్టు'  ను మనకు మళ్ళి తెరపై ప్రెసెంట్ చేయబోతున్నారట.




వీరికి అభిమానులు ఎలాంటి వారంటే మీడియా వీళ్ళకి ఎన్నిసార్లు పెళ్లి చేసినా, తనివి తీరా చదువుతారు ఆస్వాదిస్తారు ఆనందిస్తారు. 'బోరు కొట్టని సమాప్తం లేని ప్రేమ కథ' వీళ్లది.  



ఓరి దేవుడొ! మామధ్య ప్రేమ లేదు దోమ లేదురా! బాబు! అన్నా వినే ప్రసక్తి లేదు. అందుకే  'ఏవర్గీన్ ఎండ్లెస్ హిట్స్' వీళ్ళ సినిమాలకు పడిపోతాయి. సరే ఇప్పుడు మళ్ళా వీళ్ళు వార్తల్లోకి వచ్చేసారు. అదేమంటే:



ప్ర‌భాస్‌, అనుష్క కాంబినేష‌న్ క్రేజీ.  వీరిపై టాలీవుడ్‌లో మంచి బ‌జ్ కూడా క్రియేట్ అవుతుంది. ప్ర‌భాస్ వ‌రుస‌ గా సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం విరామం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎక్క‌డా ఆమె గురించి వార్త‌లు, ఫొటోలు ఏవి కూడా బ‌య‌ట‌కు రావ‌డంలేదు. కానీ విశ్వ‌స‌ నీయ స‌మాచారం ప్ర‌కారం అనుష్క మ‌ర‌ల ‘భారీ బేన‌ర్‌’ లో న‌టించ‌నుంది.


ఇటీవలే ఫొటో - సెషన్ కూడా జ‌రిగిందని తెలుస్తోంది. ప్ర‌భాస్‌, అనుష్క సూప‌ర్ డూప‌ర్ హిట్‌ మిర్చి కాంబినేష‌న్ అంద‌రికీ తెలిసిందే. అంత‌టి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ‘కొర‌టాల శివ‌’ - ఈ ట్రియో కాంబినేషన్ యమాగా ఉంటుందని ఇప్పటికే రుజువైంది. నిర్మాణం మాతృ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఇంకేం మరో నయన మనోహరమైన వినోద విందు మనం పొందొచ్చన్న మాట.  




ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ వ‌రుస‌గా ఆరు సినిమాలు లైన్‌ లో వున్నాయి. అందులో ప్ర‌భాస్ సినిమా ఒక‌టి. దానికి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌నే. ఈసారి త‌ప్ప‌కుండా పాన్ ఇండియా మూవీ గా తీయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ‌రింత క్రేజ్ రావాలంటే హీరోయిన్ ఎవ‌ర‌నేది చ‌ర్చ జ‌రిగింది.


గ‌త కొద్దిరోజులు ప‌లువురు హీరోయిన్ల‌ను ప‌రిశీలించినా ఫైన‌ల్‌ గా అనుష్క ద‌గ్గ‌ర‌కే చిత్ర యూనిట్ ఆగిపోతుంది. అందుకే మ‌రోసారి అనుష్క‌ తో ప్ర‌భాస్ జోడీ క‌నువిందుగా వుంటుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక వీరిద్ద‌రి బాహుబ‌లి గురించి చెప్పాల్సిన ప‌నే. లేదు. పైగా మ‌రోసారి వీరి కాంబినేష‌న్‌కు ఒక కార‌ణ‌ముంది.



అదే మంటే ప్ర‌భాస్‌కు 25 వ సినిమా మైత్రీ మూవీస్ బేన‌ర్‌ లో రావ‌డం - కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం - అందుకే అనుష్క పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ విష‌యం అధికారికంగా తెలియాల్సివుంది. ఇప్పటికే ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా పూర్తి కావొచ్చింది. దాంతో పాటు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తో సలార్ కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేసింది. అలాగే ‘ఆది పురుష్’ కూడా సెట్స్ పైనే ఉంది.







ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...

ఎడిటోరియల్: డెమాక్రసి రెండు రకాలు - రాజ్యాంగం రెండు రకాలు - గెలుపు రెండు రకాలు: టీడీపీ జాతీయ కార్యదర్శి ట్వీటేష్ నారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>