MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-boypati-srinu53d38fbd-28a5-4945-8cae-b47cb4161533-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-boypati-srinu53d38fbd-28a5-4945-8cae-b47cb4161533-415x250-IndiaHerald.jpgఇటీవల వరుసగా కెరీర్ పరంగా పరాజయాలతో సతమతమవుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి మధ్యతరగతి రైతు పాత్ర కాగా మరొకటి అఘోరా తరహాలో సాగే పాత్ర అని సమాచారం. balakrishna;boyapati srinu;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;vaishno devi;dargah sharif;cinema;nandamuri balakrishna;festival;producer;audience;blockbuster hit;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;father;reddy;legend;simha;yashasvi jaiswal;god fatherఅన్ని ప్రశ్నలకి సమాధానం దొరికేది అప్పుడే ....??అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికేది అప్పుడే ....??balakrishna;boyapati srinu;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;vaishno devi;dargah sharif;cinema;nandamuri balakrishna;festival;producer;audience;blockbuster hit;producer1;heroine;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;father;reddy;legend;simha;yashasvi jaiswal;god fatherTue, 23 Feb 2021 22:25:22 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి మధ్యతరగతి రైతు పాత్ర కాగా మరొకటి అఘోరా తరహాలో సాగే పాత్ర అని సమాచారం.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో తప్పకుండా ఈ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ సాధించి వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అది మూవీపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పరిచింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ యొక్క టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉగాది పండుగనాడు ఉంటుందని అంటున్నారు.

అలానే ఈ సినిమాలో యాక్షన్ ఫైట్ సన్నివేశాలు ఎంతో అత్యద్భుతంగా ఉంటాయని ఇక ఈ సినిమాకి టైటిల్ గా మోనార్క్, గాడ్ ఫాదర్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు యూనిట్ ఎక్కువగా గాడ్ ఫాదర్ టైటిల్ వైపే మొగ్గు చూపుతోందని అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి పూర్తి వివరాల పై క్లారిటీ రావాలంటే రాబోయే ఉగాది పండుగ వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 28 న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.....!!


బాత్ టబ్ లో ఈషా రెబ్బ.. ఈ రేంజ్ లో రెచ్చిపోయిందే..!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>