Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pudina603c2638-5c43-45e1-8216-305eb58ba756-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pudina603c2638-5c43-45e1-8216-305eb58ba756-415x250-IndiaHerald.jpgపుదీనా మనకు సీజన్ తో సంబంధం 365 రోజులు నిత్యం అందుబాటులో ఉండే ఒక ఆకుకూర అని చెప్పవచ్చు. సాధారణంగా చాలామంది పుదీనాను వంటలో తగినంత రుచి రావడం కోసం ఉపయోగిస్తుంటారు.ఈ విధంగా పుదీనానుఎక్కువ పరిమాణంలో వాడకుండా కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే వాడుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే పుదీనాను ప్రతిరోజు మన ఆహార పదార్థంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో పుదీనా తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత వేడిని అందిస్తుంది. అదేవిధంగా వేసవిలో మన శరీరానికి ఉపశమనం కలిగించడానికి పుదీనా ఎంతగానోpudina;nithya new;tara;aqua;shaktiపుదీనా ఆకులతో ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!పుదీనా ఆకులతో ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!pudina;nithya new;tara;aqua;shaktiTue, 23 Feb 2021 03:00:00 GMT
పుదీనా ఆకులలో ఎక్కువగా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కడుపులో ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, నెలసరి సమయంలో ఏర్పడినటువంటి నొప్పులను తగ్గించడంలో ఈ పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి. మానసిక కారణంగా తలెత్తే సమస్యలను, తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బాలింతలు ఎక్కువగా పుదీనా ను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడ పాలు అవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా ఈ వేసవిలో మన శరీరం వేడి నుంచి ఉపశమనం పొందడానికి పుదీనా జ్యూస్ లను కూడా తాగుతారు. ఈ విధంగా పుదీనా జ్యూస్ తాగటం వల్ల మన శరీర వేడిని తగ్గిస్తూ మనకు ఉపశమనం కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తి మెరుగు పడాలంటే పుదీనా తప్పనిసరిగా ఉపయోగించాలి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పుదీనా టీ తాగడం వల్ల ఆ సమస్యలకు చక్కటి పరిష్కారమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నిత్యం పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.


దర్శకుడు తేజ పరిచయం చేసిన నటీనటులు వెళ్లే?

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>