PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani1c3a8ec6-8462-476d-ad20-845ccea272bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani1c3a8ec6-8462-476d-ad20-845ccea272bb-415x250-IndiaHerald.jpg భ‌యంక‌ర‌మైన జ‌గ‌న్ వేవ్ ఉన్న‌ప్పుడే నానికి కేవ‌లం 3 వేల ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. అయితే ఇప్పుడు అంత వేవ్ లేదు.. పైగా నాని ఇచ్చిన హామీల్లో చాలా వ‌ర‌కు నెర‌వేర్చ లేద‌ని ఏలూరు ప్ర‌జ‌లు గుస్సాతో ఉన్నారు. పైగా ఇప్పుడు టీడీపీకి అక్క‌డ సానుభూతి ఉంది. మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి మృతి చెంద‌డంతో ఆయ‌న సోదరుడు బ‌డేటి రాధాకృష్ణ‌కు ప‌గ్గాలు ఇచ్చారు. ఈ సానుభూతి కొంత వ‌ర‌కు టీడీపీకి క‌లిసొస్తుంద‌ని అంటున్నారు. ఇక ఎనిమిది నెల‌ల్లో జ‌గ‌న్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. ఏలూరు తేడా వ‌స్తే నానికి ap deputy cm alla nani;nani;andhra pradesh;deputy chief minister;cm;assembly;cabinet;mla;letter;tdpఏపీ డిప్యూటీ సీఎం టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌... ప‌ద‌వి హుళుక్కేనా ?ఏపీ డిప్యూటీ సీఎం టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌... ప‌ద‌వి హుళుక్కేనా ?ap deputy cm alla nani;nani;andhra pradesh;deputy chief minister;cm;assembly;cabinet;mla;letter;tdpTue, 23 Feb 2021 09:00:00 GMTఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నార‌ట‌. త్వ‌ర‌లో జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తాను ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఏలూరు న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నికల్లో వైసీపీని ఎలా గెలిపించాల‌న్న టెన్ష‌న్ ఆయ‌న్ను వేధిస్తోంద‌ట‌. ఎందుకంటే కీల‌క‌మైన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో రిజ‌ల్ట్ తేడా వ‌స్తే జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌లుకు బ‌డి పోవ‌డం ఒక దెబ్బ అయితే డిప్యూటీ సీఎంగానే కాకుండా.. కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న నాని ప‌ద‌వి ఉంటుందా ?  ఊడుతుందా ? అన్న‌ది డౌటే.

నాని టెన్ష‌న్ నానికి ఉంది. ఆయ‌న గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 3 వేల ఓట్ల మెజార్టీతో మాత్ర‌మే గెలిచారు. భ‌యంక‌ర‌మైన జ‌గ‌న్ వేవ్ ఉన్న‌ప్పుడే నానికి కేవ‌లం 3 వేల ఓట్ల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. అయితే ఇప్పుడు అంత వేవ్ లేదు.. పైగా నాని ఇచ్చిన హామీల్లో చాలా వ‌ర‌కు నెర‌వేర్చ లేద‌ని ఏలూరు ప్ర‌జ‌లు గుస్సాతో ఉన్నారు. పైగా ఇప్పుడు టీడీపీకి అక్క‌డ సానుభూతి ఉంది. మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి మృతి చెంద‌డంతో ఆయ‌న సోదరుడు బ‌డేటి రాధాకృష్ణ‌కు ప‌గ్గాలు ఇచ్చారు.

ఈ సానుభూతి కొంత వ‌ర‌కు టీడీపీకి క‌లిసొస్తుంద‌ని అంటున్నారు. ఇక ఎనిమిది నెల‌ల్లో జ‌గ‌న్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. ఏలూరు తేడా వ‌స్తే నానికి జ‌గ‌న్ షాక్ త‌ప్ప‌దు. అయితే ఇప్పుడు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం అక్క‌డ ఉన్న 50 డివిజ‌న్ల‌లో వైసీపీకి 25, టీడీపీకి 15 డివిజన్ల‌లో గెలుపు అవ‌కాశాలు ఉంటే.. మ‌రో 10 డివిజ‌న్ల‌లో హోరా హోరీ ఉందంటున్నారు.

ఇక్క‌డ టీడీపీ క‌ష్ట‌ప‌డితే గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉందంటున్నారు. అందుకే ముంద‌స్తు ప్రీ పోల్ స‌ర్వే అంచ‌నాలు నానిని టెన్ష‌న్ పెడుతున్నాయంటున్నారు. 


కరోనా భయం.. మరోసారి లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>