PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2405d899-52cd-420e-9aea-65330f5e74cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2405d899-52cd-420e-9aea-65330f5e74cd-415x250-IndiaHerald.jpgజగన్ నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఆయన హోం వర్క్ అంతా తన మైండ్ లోనే చేస్తారని చెబుతారు. దానికి తగినట్లుగా సడెన్ గా ఆ నిర్ణయాలను అమలు లో పెడతారు. ఇపుడు కూడా అలాంటి సెన్సేషనల్ డెసిషన్ ఒకటి జగన్ తీసుకోబోతున్నారా అన్నదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో అతి పెద్ద చర్చగా ఉంది. jagan;view;amala akkineni;tara;jagan;andhra pradesh;vishakapatnam;capital;court;prime minister;chief minister;supreme courtఏపీ షేక్ అయ్యే డెసిషన్ తీసుకోబోతున్న జగన్...?ఏపీ షేక్ అయ్యే డెసిషన్ తీసుకోబోతున్న జగన్...?jagan;view;amala akkineni;tara;jagan;andhra pradesh;vishakapatnam;capital;court;prime minister;chief minister;supreme courtTue, 23 Feb 2021 09:37:47 GMTజగన్ నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఆయన హోం వర్క్ అంతా  తన  మైండ్ లోనే చేస్తారని చెబుతారు. దానికి తగినట్లుగా సడెన్ గా ఆ నిర్ణయాలను అమలు లో పెడతారు. ఇపుడు కూడా అలాంటి సెన్సేషనల్  డెసిషన్ ఒకటి జగన్ తీసుకోబోతున్నారా అన్నదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో  అతి పెద్ద చర్చగా ఉంది.

ఏపీలో మూడు రాజధానుల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఇది హై కోర్టులో ఉంది. కోర్టు తీర్పు వస్తే ఆ మీదట అటో ఇటో మరో పక్షం సుప్రీం కోర్టుకు వెళ్ళడం కూడా ఖాయం. ఈ విధంగా చూసుకుంటే ఎప్పటికి ఈ కధ సెట్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ జగన్ మాత్రం తన పట్టుదలను అలాగే కొనసాగిస్తున్నారు. విశాఖకు వెళ్ళడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ని ముందుగా విశాఖకు తరలించడానికి ఆయన చూస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ కనుక వెళ్తే అది అసలైన  రాజధానిగానే ఉంటుంది. అందువల్ల జగన్ ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అయితే సచివాలయం తో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది.

కానీ జగన్ మాత్రం ముందు తన ఆఫీస్ ని తరలించి విశాఖ నుంచే పాలించాలని చూస్తున్నారు. నిజానికి రాజ్యాంగం లో రాజధాని అన్న పదానికి  ఎక్కడా సరైన నిర్వచనం ఏదీ లేదని నిపుణులు చెబుతారు. ముఖ్యమంత్రి కానీ ప్రధాని కానీ తాము ఎక్కడ నుంచి పాలిస్తే ఆ నగరమే ముఖ్య పట్టణం అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే జగన్ విశాఖలో కొలువు తీరితే అదే రాజధాని అవుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి చూసుకుంటే జగన్ విశాఖ రాజధాని నిర్ణయం ఏపీ రాజకీయాలను పెద్ద ఎత్తున షేక్ చేస్తుంది అని గట్టిగానే చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






బ్రేకింగ్‌: అమెరికాలో క‌రోనా మ‌ర‌ణాలు ఆ మార్క్ దాటేశాయ్‌

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>