Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kallu-aarogyanga-undalante-e-chitkalu-patinchandi0e671c4a-8173-42f2-97e3-c241a6c9168e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kallu-aarogyanga-undalante-e-chitkalu-patinchandi0e671c4a-8173-42f2-97e3-c241a6c9168e-415x250-IndiaHerald.jpg ఒక మందంగా కనబడడానికి ముఖ్యంగా కళ్ళు బాగుంటే అందంగా కనపడతారు. మన శరీరంలోని అతి సున్నితమైన భాగాలు కళ్ళు వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా కాపాడుకుంటాము అలాగే కళ్ళను కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చేసుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కింద ఇచ్చిన చిట్కాలను పాటించండి... eyes;vitamin c;vitamin;chilli;oil;redకళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించండి...!కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించండి...!eyes;vitamin c;vitamin;chilli;oil;redTue, 23 Feb 2021 06:00:00 GMT
 కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి కావలసిన మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్నా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తగినంత విశ్రాంతి, రక్షణ  కళ్ళకు చాలా అవసరం. ఈ విధంగా చేయడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

 కళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఎండలో  స్ట్రెయిన్ అవ్వకుండా  చూసుకోవాలి.
                                                                 
 కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, క్యారెట్ జ్యూస్ లో కలిపి అంతే మోతాదులో కలుపుకొని తాగడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

 కళ్ళకు ఆముదము నూనె చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే మూడు చుక్కలు ఆముదము నూనెను చేతిలోకి తీసుకొని కళ్ళ పోయి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 పుచ్చకాయ, టమోటా, పాలు, ద్రాక్ష  వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం  వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు ఉండవు.

 కంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి జామ, ఆరెంజ్, పైనాపిల్, గ్రీన్ చిల్లి, రెడ్ చిల్లి, బెల్ పెప్పర్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలను తొలగించడమే కాకుండా,  కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, అందంగా కనబడటానికి ఉపయోగపడతాయి.


హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>