PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/health-care3b139ee1-ded6-4e83-9df3-c8c61e53560e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/health-care3b139ee1-ded6-4e83-9df3-c8c61e53560e-415x250-IndiaHerald.jpgఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి అనే చెప్పాలి. అలాగే మానసిక ఒత్తిడి, జంక్‌ ఫుడ్‌ వంటి అలవాట్లు అధిక బరువుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.మనం ఆహారంలో ఎన్ని మార్పులు చేసినాగాని ఒక్కోసారి బరువు ఏమాత్రం తగ్గరు.అలాగే కొంతమందిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి (బెల్లీ ఫ్యాట్) సమస్య మరింత కఠినం అవుతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గకపోతే.. ఇది హార్మోన్ల లోపం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. .హార్మోన్ల అసమతుల్యత వల్ల నడుము చుట్టూ కొవ్వు health care;sex;insulin;chris lynn;shaktiనడుము చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి గల కారణాలు ఇవే.. !!నడుము చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి గల కారణాలు ఇవే.. !!health care;sex;insulin;chris lynn;shaktiTue, 23 Feb 2021 17:31:18 GMT


అధిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. మన శరీరంలో ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. కార్టిసాల్ అధిక స్థాయిలో ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరుగుతాయి. ఫలితంగా బెల్లీ ఫ్యాట్‌ కూడా పెరుగుతుంది.అలాగే ఒక్కోసారి మనం ఎంత తిన్నాగాని కడుపు నిండిని అనుభూతి రాదు. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటే భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆకలి వేసినట్లు అనిపిస్తుంది.  అందువల్ల సెక్స్ హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడూ పరీక్షించుకోవాలి.



కొంతమంది చక్కెర శాతం అధికంగా ఉండే తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.దాని  వలన  శరీరం రక్తం నుంచి చక్కెరను గ్రహించలేకపోతుంది. దీనివల్ల శరీర కణాలు శక్తి కోసం ఎదురు చూస్తాయి. ఫలితంగా తీపి తినాలని అనిపిస్తుంది. ఇది హార్మోనల్ బెల్లీ ఫ్యాట్ సమస్యకు దారితీస్తుంది.అలాగే మెనోపాజ్ వల్ల మహిళల్లో కొన్ని సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్‌ దశలో శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయులు తగ్గినప్పుడు తొడలు, పిరుదులు, నడుము, పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.ఇలాంటి సమస్యలు ఏర్పడితే కేవలం హార్మోన్ల అసమతుల్యత వల్లే బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుందని అనుకుని వైద్యుడిని సంప్రదించాలి. !


అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌రో స్టార్ క్రికెట‌ర్ గుడ్ బై

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది

‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?

టీచర్ల వెతలు: రెంట్ కట్టలేక బంగారాన్ని అమ్ముకున్న టీచర్లు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>