PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/unpolished-rice7f9c1215-8895-4af5-9f7d-54372171eca0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/unpolished-rice7f9c1215-8895-4af5-9f7d-54372171eca0-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా చాల దేశాలల్లో ఎక్కువగా రైస్ ని ఆహారంగా తీసుకుంటారు. ఆధునిక గజిబిజి జీవితంలో అసలు అన్నం కంటే గోధుమలు, జొన్నలు మంచివా పండ్లతోనే భోజనం అయిందనిపించడం మేలా వంటి అనేక అనుమానాల మధ్య అన్నమే మిన్న అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే తెలుపు రంగులో ఉండే బియ్యం కంటే బ్రౌన్‌ రైస్‌ మంచిదనే ప్రచారమూ సాగుతుండగా రైస్‌ ఏ వర్ణంలో ఉన్నా ఆరోగ్యానికి మేలేనన్నది నిపుణుల మాట.unpolished rice;jeevitha rajaseskhar;heart;cholesterol;shaktiపాలిష్ చేయని బియ్యంతో ప్రయోజనాలెన్నో..!పాలిష్ చేయని బియ్యంతో ప్రయోజనాలెన్నో..!unpolished rice;jeevitha rajaseskhar;heart;cholesterol;shaktiTue, 23 Feb 2021 06:00:00 GMT
ఇక అలసట, ఆకలి తీవ్రంగా ఉన్నప్పుడు కొద్దిగా రైస్‌ తీసుకున్నా తక్షణ శక్తి లభిస్తుంది. రైస్‌లో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తిగా మారి మనకు నిస్సత్తువను పోగొడతాయి. రైస్‌ మన శరీరానికి శక్తి ఇవ్వడంతో పాటు ఎలాంటి అలసట లేకుండా బ్రైన్‌ సమర్థంగా పనిచేసేలా చూస్తుంది.  రైస్‌ తేలిగ్గా అరుగుతూ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. రైస్‌లో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది. మన శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంతో పాటు డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది

అంతేకాక ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్‌ చేయడంలో రైస్‌కు దానికదే సాటి. ఓ కప్పు రైస్‌తో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఇందులో తక్కువ స్ధాయిలో ఉండే సోడియం, కొలెస్ట్రాల్‌లు బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. అన్నం బరువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. రైస్‌లో ఉండే ఫైబర్‌ ఒబెసిటీని నియంత్రిస్తుంది.

ఇక రైస్‌ వాడకం గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే వాపు నివారించే గుణాలతో పాటు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన గుండెకు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఉపకరిస్తుంది. రైస్‌లో ఉండే యాంటీఆకక్సిడెంట్‌ గుణాలు కార్డియోవాస్క్యులర్‌ ఆరోగ్యానికి దోహదపడతాయి. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి రైస్‌ సరైన ఆహారం. రైస్‌ తీసుకోవడం ద్వారా రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఈ రెండు జీవనశైలి వ్యాధులతో ఇబ్బందిపడేవారు ఒక బౌల్‌ రైస్‌తో వీటిని దీటుగా ఎదుర్కోవచ్చన్నది నిపుణులు చెబుతున్నారు.


హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>