CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/tomato-halwa22bee9ac-aa56-41bc-b4d9-3aa34959d15a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/tomato-halwa22bee9ac-aa56-41bc-b4d9-3aa34959d15a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మనం రోజు తినే కూరలలో ముఖ్యంగా ఉపయోగించే పదార్ధం టమాటో..టమాటో ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాటోలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.టమాటో తో మనం రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. టమాటో పులుసు, ఇంకా ఎగ్ టమాటో కర్రీ ఇంకా టమాటో రైస్ అలాగే టమాటో బాత్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక టమాటో తో రుచికరమైన హల్వా ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.... టమాటో హల్వాకి కావలసిన పదార్ధాలు.... పండిన టమాటోలు – 5 (నీTomato halwa;mumbai;india;egg;gheeరుచికరమైన టమాటో హల్వా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....రుచికరమైన టమాటో హల్వా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....Tomato halwa;mumbai;india;egg;gheeTue, 23 Feb 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మనం రోజు తినే కూరలలో ముఖ్యంగా ఉపయోగించే పదార్ధం టమాటో..టమాటో ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాటోలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.టమాటో తో మనం రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. టమాటో పులుసు, ఇంకా ఎగ్ టమాటో కర్రీ ఇంకా టమాటో రైస్ అలాగే టమాటో బాత్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక టమాటో తో రుచికరమైన హల్వా ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....


టమాటో హల్వాకి కావలసిన పదార్ధాలు....


పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి),
పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున,
ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు),
బొంబాయి రవ్వ – పావు కప్పు,
డ్రై ఫ్రూట్స్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి),
ఏలకుల పొడి – అర టీ స్పూన్‌...


టమాటో హల్వా తయారు చేయు విధానం....


ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్‌ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...




అనిల్ రావిపూడి అతి తెలివికి ఆశ్చర్యపోతున్న దర్శకులు !

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?

కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>