Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/warnerd4b1e6cc-08d9-4ee2-8928-fdb8e6940adb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/warnerd4b1e6cc-08d9-4ee2-8928-fdb8e6940adb-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాదిలా కాకుండా ఇక అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు సంబంధించి ఇప్పటికే మినీ వేలం కూడా నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మినీ వేల నిర్వహించడానికి ముందు ఇక ఆయా ఫ్రాంచైజీ లు తాము వేలంలో కి వదిలిపెట్టాలి అనుకున్న ఆటగాళ్లను వదిలేశాయి. ఈ క్రమంలోనే కొన్ని జట్లు ఇక తమకు కావాల్సిన ఆటగాళ్లwarner;hyderabad;cricket;mini;bcci;job;punjab;paruguఐపీఎల్ 2021 : అతనికి వచ్చిన ధర చూసి ఆశ్చర్యపోయాను అంటున్న వార్నర్..?ఐపీఎల్ 2021 : అతనికి వచ్చిన ధర చూసి ఆశ్చర్యపోయాను అంటున్న వార్నర్..?warner;hyderabad;cricket;mini;bcci;job;punjab;paruguTue, 23 Feb 2021 11:00:00 GMTబీసీసీఐ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాదిలా కాకుండా ఇక అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు సంబంధించి ఇప్పటికే మినీ వేలం కూడా నిర్వహించింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మినీ వేల నిర్వహించడానికి ముందు ఇక ఆయా ఫ్రాంచైజీ లు తాము వేలంలో కి వదిలిపెట్టాలి అనుకున్న ఆటగాళ్లను వదిలేశాయి. ఈ క్రమంలోనే కొన్ని జట్లు  ఇక తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కొంత మంది ఆటగాళ్లు ఊహించని ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడిన మ్యాక్స్వెల్ సరైన పరుగులు చేయలేక ఒక్క సిక్స్  కూడా కట్టలేక చివరికి పేలవ ప్రదర్శన చేసి జట్టు ఓటమికి కారణం అయ్యాడు.  దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కున్నాడు. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మాక్స్ వెల్ ని వదిలేసింది.  ఇక ఆ తర్వాత మాక్స్వెల్ కి మినీ  వేలంలో అంతలా డిమాండ్ వుండదు అని అందరూ అనుకున్నారు.  కానీ ఊహించని విధంగా కొన్ని జట్లు మాక్స్వెల్ ను  సొంతం చేసుకునేందుకు పోటీపడ్డాయి.



 ఏకంగా 14 కోట్లకు పైగా ధర పలికాడు మాక్స్వెల్. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇటీవల దీనిపై మాట్లాడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాక్స్వెల్ కు వచ్చిన ధర చూసి తాను సర్ప్రైస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. వేలంలో కి ఒక ఫ్రాంచైజీ వదిలేసిన ఆటగాడికి మరో ఫ్రాంచైజీ అంత మొత్తంలో ధర చెల్లించడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు అయితే గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడిన మాక్స్వెల్ ను  ఇటీవలే 14.25 కోట్లు వెచ్చించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.


కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>