MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tejadd2b0f17-8674-4aea-b131-93ba3392b265-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tejadd2b0f17-8674-4aea-b131-93ba3392b265-415x250-IndiaHerald.jpgఉదయ్ కిరణ్ అంటే అమాయకమైన నవ్వు కళ్ళ ముందు కనిపిస్తుంది. లవర్ బాయ్ అంటే ఉదయ్ కిరణ్ అనే చెప్పాలి. ఉదయ్ ని చూస్తే హీరో మన వాడే, పక్కింటి కుర్రాడే అనిపించక మానదు. ఇక ఉదయ్ తొలి రోజుల్లో చూసిన సక్సెస్ అంతా ఇంతా కాదు, ఉదయ్ నాటి సీనియర్ హీరోలకు కూడా ఒక దశలో పోటీ ఇచ్చాడు. తన సినిమా కలెక్షన్లతో దుమ్ము రేపాడు. teja;kiran;uday kiran;cinema;producer;love;blockbuster hit;director;producer1;hero;silver;success;love story;loverఉదయ కిరణ్ ని గుర్తుకు తెస్తున్న డైరెక్టర్...?ఉదయ కిరణ్ ని గుర్తుకు తెస్తున్న డైరెక్టర్...?teja;kiran;uday kiran;cinema;producer;love;blockbuster hit;director;producer1;hero;silver;success;love story;loverTue, 23 Feb 2021 20:30:00 GMTఉదయ్ కిరణ్ అంటే అమాయకమైన నవ్వు కళ్ళ ముందు కనిపిస్తుంది. లవర్ బాయ్ అంటే ఉదయ్ కిరణ్ అనే  చెప్పాలి.  ఉదయ్ ని చూస్తే హీరో మన వాడే, పక్కింటి కుర్రాడే అనిపించక మానదు. ఇక ఉదయ్ తొలి రోజుల్లో చూసిన సక్సెస్ అంతా ఇంతా కాదు, ఉదయ్ నాటి సీనియర్ హీరోలకు కూడా ఒక దశలో పోటీ ఇచ్చాడు. తన సినిమా కలెక్షన్లతో దుమ్ము రేపాడు.

ఇంతలా ఉదయ్ ఎదగడానికి కారణం ఒకే ఒక చిత్రం. అదే ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమా. ఈ సినిమాను తేజా డైరెక్ట్ చేశాడు. ఆయన కెమెరా మాన్ గా అద్భుతాలు సృష్టించాడు. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీతో ఉదయ్ కిరణ్ కి అదిరిపోయే ఇమేజ్ వచ్చింది. ఇపుడు అదే తేజా చిత్రం 1.1 అన్న టైటిల్ తో కొత్తగా సినిమాను చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించాడు.

ఈ మూవీకి మ్యూజిక్ మాత్రం చిత్రం సినిమాకు చేసిన ఆర్ పీ పట్నాయక్ చేస్తాడని వెల్లడించారు. మిగిలిన వివరాలు అయితే లేవు. కానీ ఈ మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అని వినిపిస్తోంది. పైగా ఈ మూవీలో కొత్త ఆర్టిస్టులను తీసుకుంటారని టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే వెండి తెరకు మరో ఉదయ్ కిరణ్ దొరుకుతారా అన్న చర్చ కూడా ఉంది. ఉదయ్ కిరణ్ కి లైఫ్ ఇచ్చి కెరీర్ ని బంగారం చేసిన తేజా డిస్కవరీలో ఇంకో ఉదయ్ కిరణ్ పుట్టుకువస్తాడా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ఈ మూవీకి చిత్రం అన్న టైటిల్ పెట్టడంతో అందరికీ ఉదయ్ కిరణ్ గుర్తుకువస్తున్నాడు. మరి తొందరలోనే ఎన్నో విషయాలు ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ చెబుతుంది అంటున్నారు.




దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది

‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>