PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయలేదు అని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రధానంగా కొంతమంది సమర్థవంతంగా పని చేయని ఎమ్మెల్యేలకు బాధ్యతలను తగ్గించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఉన్నాసరే నియోజకవర్గాల ఇన్చys jagan;jagan;andhra pradesh;kadapa;chief minister;local language;ycp;partyవైసీపీ ఎమ్మెల్యేలకు మైండ్ పోయే దెబ్బ కొడుతున్న జగన్...?వైసీపీ ఎమ్మెల్యేలకు మైండ్ పోయే దెబ్బ కొడుతున్న జగన్...?ys jagan;jagan;andhra pradesh;kadapa;chief minister;local language;ycp;partyTue, 23 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయలేదు అని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రధానంగా కొంతమంది సమర్థవంతంగా పని చేయని ఎమ్మెల్యేలకు బాధ్యతలను తగ్గించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేలు ఉన్నాసరే నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమించే ఆలోచనలో ఆయన ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. అగ్రనేతలు పనిచేయడం లేదు అనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చూసి చూడనట్టు వ్యవహరించిన ఆయన ఇక నుంచి మాత్రం అలాంటి వ్యవహారాలను ఏమాత్రం కూడా సహించే ప్రసక్తే లేదు అని అంటున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా వైసీపీలో చాలా వరకు కూడా విభేదాలు కనబడుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ మాటకు ఏమాత్రం విలువలేదు అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కొంత మంది అగ్ర నేతలు అసలు నియోజకవర్గాలకు రాకుండా వ్యాపారాలు మీద ఫోకస్ చేయడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా ఇంచార్జ్ లను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నాసరే ఈ  ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కీలక నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కడప జిల్లాలో దాదాపు ఆరు నియోజకవర్గాలు ఇన్చార్జి అవసరం ఉంది అనే వ్యాఖ్యలు ఆయన చేసినట్లుగా కూడా సమాచారం. పార్టీ అగ్రనేతలు అందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారని త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.


హెరాల్డ్ సెటైర్ : బావ, బావమరిది ఇద్దరికీ ఒకటే దెబ్బ

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>