Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/samantha9a7dd3c8-d4c7-4a5f-a1fb-1ea8d4144ddc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/samantha9a7dd3c8-d4c7-4a5f-a1fb-1ea8d4144ddc-415x250-IndiaHerald.jpgఏమాయ చేసావే మూవీ తో అందర్నీ మాయ చేసిన సమంత..కెరియర్ మొదట్లోనే అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. తెలుగు , తమిళ్ భాషల్లో వరుస మూవీస్ చేస్తూ కాల్ షీట్ ఖాళీ లేనంతగా బిజీ అయ్యింది. కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్న సమయంలో ప్రేమించిన తన మొదటి హీరోతో ఏడు అడుగులేసింది.samantha;business;chiranjeevi;naga chaitanya;maya;naga;nageshwara rao akkineni;sam;samantha;vijay;vijay deverakonda;cinema;naga aswin;media;tamil;marriage;heroine;success;joseph vijay;chaitanya 1;sam mendes;devarakondaసామ్ జామ్ సీజన్ 2.. సమంత ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!సామ్ జామ్ సీజన్ 2.. సమంత ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!samantha;business;chiranjeevi;naga chaitanya;maya;naga;nageshwara rao akkineni;sam;samantha;vijay;vijay deverakonda;cinema;naga aswin;media;tamil;marriage;heroine;success;joseph vijay;chaitanya 1;sam mendes;devarakondaTue, 23 Feb 2021 23:21:48 GMTమూవీ తో అందర్నీ మాయ చేసిన సమంత..కెరియర్ మొదట్లోనే అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన జోడి కట్టి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. తెలుగు , తమిళ్ భాషల్లో వరుస మూవీస్ చేస్తూ కాల్ షీట్ ఖాళీ లేనంతగా బిజీ అయ్యింది. కెరియర్ జెట్ స్పీడ్ లో ఉన్న సమయంలో ప్రేమించిన తన మొదటి హీరోతో ఏడు అడుగులేసింది. అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకొని అక్కినేని ఫ్యామిలీ లో అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత అంత సినిమాలు చేయడం మానేస్తుందని అంత అనుకున్నారు కానీ సామ్ మాత్రం సినిమాలు చేయడం మానేయలేదు. గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ విభిన్న కథలతో ఆకట్టుకుంటూ వస్తుంది.

ఓ పక్క సినిమాలు , మరోపక్క బిజినెస్ లు చేస్తున్న ఈమె.. ఆహా ఓటిటి లో హోస్ట్ గా మారింది. సామ్ జామ్ షో తో యాంకర్ గా మారింది. తారల టాప్ సీక్రెట్స్ ను సమంత తన చలాకీ యాంకరింగ్ తో అడిగి తెలుసుకుంది. చిరంజీవి , విజయ్ దేవరకొండ వంటి క్రేజీ స్టార్స్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  దీంతో ఈ షో అతి తక్కువ టైంలోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన సామ్ జామ్..మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది.  

మరో సీజన్ ఉంటుందో లేదో అని అంత అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు సెకండ్ సీజన్ మొదలు కాబోతుందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఈ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం హీరోయిన్ గా సమంత తమిళ్ లో మూవీ చేస్తుంది.           




బాత్ టబ్ లో ఈషా రెబ్బ.. ఈ రేంజ్ లో రెచ్చిపోయిందే..!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>