Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-buchi-up-aarkar-keelaka-nirnayam6511cd84-05e7-408a-8dc8-60a0d0c5c009-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-buchi-up-aarkar-keelaka-nirnayam6511cd84-05e7-408a-8dc8-60a0d0c5c009-415x250-IndiaHerald.jpgఎన్నో దశాబ్దాల నుంచి సుప్రీంకోర్టులో వివాదాస్పదమైన అయోధ్య భూభాగంపై విచారణ జరగ్గా.. సుప్రీంకోర్టు గత ఏడాది చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయోధ్య భూభాగం హిందువులకు సంబంధించినదే అంటూ తీర్పు ఇవ్వడంతో ఇక హిందువుల చిరకాల కల నెరవేరింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శరవేగంగా విరాళాల సేకరణ జరుగుతుంది. అయితే ఇక అయోధ్య రామమందిర నిర్మాణం సహా నగర రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఇక ప్రత్యేకమైన నిధులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య భayoya;sriram;yogi;uttar pradesh;yogi adityanath;court;central government;supreme court;ayodhya;hindusఅయోధ్య విమానాశ్రయానికి ఊహించని పేరు.. యోగి కీలక నిర్ణయం..?అయోధ్య విమానాశ్రయానికి ఊహించని పేరు.. యోగి కీలక నిర్ణయం..?ayoya;sriram;yogi;uttar pradesh;yogi adityanath;court;central government;supreme court;ayodhya;hindusTue, 23 Feb 2021 08:52:16 GMTఅయోధ్య భూభాగంపై విచారణ జరగ్గా.. సుప్రీంకోర్టు గత ఏడాది చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయోధ్య భూభాగం  హిందువులకు సంబంధించినదే అంటూ  తీర్పు ఇవ్వడం తో ఇక హిందువుల చిరకాల కల నెరవేరింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమం లోనే ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శరవేగంగా విరాళాల సేకరణ జరుగుతుంది. అయితే ఇక అయోధ్య రామమందిర నిర్మాణం సహా నగర రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఇక ప్రత్యేకమైన నిధులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య భూభాగాన్ని అభివృద్ధి చేస్తోంది అన్న విషయం తెలిసిందే.



 ఇక సర్వాంగసుందరంగా రామాలయ నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయోధ్య ట్రస్ట్  కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామాలయ నిర్మాణానికి ఎంతో మంది విరాళాలు అందజేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక రామాలయ నిర్మాణానికి విరాళాల అందజేస్తున్న వారిలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఇలా రామాలయ నిర్మాణం కోసం మత సామరస్యం తో అందరూ ముందుకు వస్తున్నారు.  ఇక ఈ క్రమంలోనే ఆయోధ్య రామాలయానికి చేరువలో  విమానాశ్రయం నిర్మించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విమానాశ్రయం నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక  ఈ విమానాశ్రయానికి ఏం పేరు పెట్టబోతున్నారు అనేదానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది  అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ విమానాశ్రయానికి పేరు ఖరారు చేసింది యూపీ ప్రభుత్వం. మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అనే పేరును ఖరారు చేసింది యూపీఏ ప్రభుత్వం. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు పెట్టారు. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం 101 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.


రెండో వివాహంపై క్లారిటీ

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?

జగడ్డ: 6 నియోజకవర్గాల్లోచంద్రబాబు స్కోరు జీరో..

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌పై కేసీఆర్ ర‌హ‌స్య స‌ర్వే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>