PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mlc-election932ab842-9e74-4fc1-a18d-3311ed5c0104-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mlc-election932ab842-9e74-4fc1-a18d-3311ed5c0104-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ కాస్త సీరియస్ గా ఉంది. ఈసారి ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ .రమణ రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తూ నేడు నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశా అని... రాజకీయాలు కు అతీతంగా జరిగే ఎన్నికల ఇవి అన్నారు. నన్ను గెలిపిస్తే వివిధ వర్గాల సమస్యలు మండలి లో వినిపిస్తా అని కోరారు. 2 సార్లు ఎమ్మెల్యే గా, ఎంపీ గా, మంత్రి గా పనిచేశాను అని అన్నారు. mlc;ramana;hyderabad;mp;huzur nagar;mla;minister;tdp;ranga reddy;central government;mahbubnagarవామ్మో ఒక్క ఎమ్మెల్సీకి ఇంత క్రేజ్ ఉందా...? నామినేషన్ ల రికార్డ్వామ్మో ఒక్క ఎమ్మెల్సీకి ఇంత క్రేజ్ ఉందా...? నామినేషన్ ల రికార్డ్mlc;ramana;hyderabad;mp;huzur nagar;mla;minister;tdp;ranga reddy;central government;mahbubnagarTue, 23 Feb 2021 19:02:33 GMTటీడీపీ కాస్త సీరియస్ గా ఉంది. ఈసారి ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ .రమణ రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తూ నేడు నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశా అని...  రాజకీయాలు కు అతీతంగా జరిగే ఎన్నికల ఇవి అన్నారు. నన్ను గెలిపిస్తే వివిధ వర్గాల సమస్యలు మండలి లో వినిపిస్తా అని కోరారు. 2 సార్లు ఎమ్మెల్యే గా, ఎంపీ గా, మంత్రి గా పనిచేశాను అని అన్నారు.

27 ఏళ్ళు గా రాజకీయాల్లో ఉన్నా అని ఆయన తెలిపారు.  అందరూ నాకు ఓటు వేయాలని కోరుతున్నా అని విజ్ఞప్తి చేసారు.  టీడీపీ ప్రభుత్వం లోనే మహబూబ్ నగర్ , రంగారెడ్డి , హైద్రాబాద్ ఈ మూడు జిల్లాలు అభివృద్ధి చెందాయి అని ఎల్ రమణ పేర్కొన్నారు. ఉద్యోగాల విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లు విఫలం అయ్యాయి అని ఆరోపించారు.  నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని రమణ మండిపడ్డారు.  అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. ల్యాండ్ ,డ్రగ్, స్యాండ్ మాఫియా రాష్ట్రంలో ఎక్కువ ఉంది అని అన్నారు.

పిఆర్సీ, డి ఏ ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. కోవిడ్ టైం లో ప్రజల ను గాలికి వదిలేసారు అని మండిపడ్డారు. ఇక  మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ లు చాలానే వచ్చాయి. వంద పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 142 నామినేషన్లు అని ఎన్నికల సంఘం పేర్కొంది. నిన్నటి వరకు 90 నామినేషన్లు వేసారని, చివరి రోజు 52  నామినేషన్లు వేసారని వివరించారు. ప్రధాన పార్టీల తో పాటు , స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసారని తెలిపారు.


తిరుప‌తి నుంచి బీజేపీ ఔట్‌??

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>