MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohanlal-drushyam23c824cd-6ddd-44cf-ba64-74117b8cc908-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohanlal-drushyam23c824cd-6ddd-44cf-ba64-74117b8cc908-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో మోహన్ లాల్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఈయన తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా తో తెలుగు జనాలకు కూడా బాగా తెలుసు అయితే ఇంతకుముందు మోహన్ లాల్ చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యేవి కానీ జనతా గ్యారేజ్ సినిమా మాత్రం డైరెక్ట్ గా తెలుగులోనే చేశారు. మోహన్ లాల్ గారికి కంప్లీట్ యాక్టర్ అనే బిరుదు కూడా ఉంది.mohanlal drushyam;chiranjeevi;venkatesh;kamal hassan;mammootty;mohanlal;shiva;amrutha;editor mohan;gouthami;jeevitha rajaseskhar;koratala siva;meena;kerala;cinema;telugu;television;tamil;court;diploma;blockbuster hit;remake;lord siva;hero;sabarimalaమోహన్ లాల్ ని గెలిపించిన నిజమైన లాయర్మోహన్ లాల్ ని గెలిపించిన నిజమైన లాయర్mohanlal drushyam;chiranjeevi;venkatesh;kamal hassan;mammootty;mohanlal;shiva;amrutha;editor mohan;gouthami;jeevitha rajaseskhar;koratala siva;meena;kerala;cinema;telugu;television;tamil;court;diploma;blockbuster hit;remake;lord siva;hero;sabarimalaTue, 23 Feb 2021 12:29:39 GMTహీరో మోహన్ లాల్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఈయన తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా తో తెలుగు జనాలకు కూడా బాగా తెలుసు అయితే ఇంతకుముందు మోహన్ లాల్ చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యేవి కానీ జనతా గ్యారేజ్ సినిమా మాత్రం డైరెక్ట్ గా తెలుగులోనే చేశారు. మోహన్ లాల్ గారికి కంప్లీట్ యాక్టర్ అనే బిరుదు కూడా ఉంది.2013 మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా దృశ్యం. కొన్ని అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల హీరో ఫ్యామిలీ ప్రాబ్లం లో ఇరుక్కుంటుంది తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి హీరో చాలారకాలుగా కష్టపడతాడు మొత్తానికి తన ఫ్యామిలీని ప్రాబ్లం నుండి బయట పడేస్తాడు ఇది దృశ్యం సినిమా స్టోరీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో దాదాపు అన్ని లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు తెలుగులో వెంకటేష్ మీనా లు కలిసి చేశారు తమిళంలో కమల్ హాసన్ గౌతమి చేశారు ఏ లాంగ్వేజ్ లో చేసిన అన్ని చోట్ల ఈ సినిమా హిట్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం మలయాళం లోని మోహన్ లాల్ హీరోగా చేస్తూ దృశ్యం2 అనే పేరుతో దీనికి సీక్వెల్  వచ్చింది. ఆ సినిమా ఇటీవల రిలీజ్ అయింది ఈ సినిమాలో ఒక లేడీ లాయర్ హీరోని సేవ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ లాయర్ పాత్ర గురించే మాట్లాడుతున్నారు.
లాయర్ పాత్రలో అదరగొట్టిన ఆమె శాంతి మాయాదేవి అలియాస్ శాంతి ప్రియ. ఈమె మొదటగా 2019లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘గానగంధర్వన్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలోనూ మమ్ముట్టిని కాపాడే లాయర్ పాత్ర పోషించారు. ఆమె నటన కు మంచి మార్కులు పడడంతో.. తాజాగా ‘దృశ్యం 2’ లో మోహన్ లాల్ ను సేవ్ చేసే పాత్రలో కనిపించారు. ఈవిడ సినిమాల్లోనే కాదు,రియల్ లైఫ్ లోనూ లాయరే! అవును.. దేశంలోనే అక్షరాస్యతలో అగ్రగామిగా ఉన్న కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన శాంతి ప్రియ లా గ్రాడ్యేయేషన్ చేసి సైబర్ లా డిప్లొమా చేశారు. ఆ తర్వాత ఎర్నాకులంలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సుప్రీంకోర్టులో శబరిమల కేసులోనూ ఈమె భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం కేరళ హై కోర్టులోనూ కేసులు వాదిస్తున్నారు శాంతి ప్రియ. కొన్నాళ్లు ఏషియా నెట్కి చెందిన ‘అమృత’ టీవీ లో యాంకర్ గా పని చేశారు. అంతే కాదు.. శాంతి ప్రియ ప్రముఖ కాలమిస్టు గా సోషల్ యాక్టివిస్టు కూడా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే శాంతి ప్రియ కు వరుసగా లాయర్ వేషాలు రావడంతో ఆమె నిజ జీవితంలో లాయర్ కావడంవల్ల ఆ పాత్రలను అలవోకగా చేస్తుంది అనే టాక్ కూడా సినీ జనాల్లో వస్తుంది.


వైరల్ : తులసి మొక్కను ఇలా వాడుతున్నారా..? అయితే అది ఎంత పెద్ద పాపమో..!

పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బెజ‌వాడ బ్రాహ్మ‌ణులు ఎటు ? వైసీపీలో సెగ..!

ఈ సినిమాలను శృతిహాసన్ వదిలేసి ఉండకపోతే ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?

కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?

రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>