Viralsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pregency1800b101-0542-4633-beb5-ebe1a30560a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pregency1800b101-0542-4633-beb5-ebe1a30560a3-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక సారి గర్భం దాల్చిన మహిళలు తొమ్మిది మాసాల పాటు బిడ్డను మోసి కన్న తరువాత మరోసారి గర్భందాల్చడం మనము చూస్తున్నాము. అయితే కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం దాల్చడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కొంత మందిలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ కి చెందిన ఓ యువతి విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... pregency;women;mandula;england;december;september;woman;girlవైరల్ :కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం..!వైరల్ :కడుపులో బిడ్డ ఉండగానే మళ్లీ గర్భం..!pregency;women;mandula;england;december;september;woman;girlTue, 23 Feb 2021 23:00:00 GMTఇంగ్లాండ్ కి చెందిన ఓ యువతి విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...                                                   

ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో నివశిస్తున్న రెబక్కా రోబెర్ట్స్ అనే 39 ఏళ్ల మహిళ గర్భం దాల్చి తన కడుపులో బిడ్డ ఉండగానే మరోసారి గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గర్భందాల్చిన కొద్దిరోజుల తరువాత తర్వాత సదరు మహిళ స్కానింగ్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు ఒకే బిడ్డ ఉందని చెప్పారు. అయితే మరి కొన్ని వారాల తరువాత మరొక బిడ్డ ఎదుగుతుందని చెప్పడంతో ఆ మహిళ కొంతవరకు ఆశ్చర్యపోయింది. అయితే ఈ విధంగా కడుపులో బిడ్డ ఉండగానే మరోసారి గర్భందాల్చడాన్ని "డబుల్ ప్రెగ్నెన్సీ" అంటారు. తన గర్భం దాల్చడం కోసం వాడిన మందుల కారణంగా ఈ విధంగా మరొకసారి అందం లేటుగా విడుదలయ్యి ఫలదీకరణ జరిగిందని డాక్టర్లు తెలియజేశారు.

రెబక్కా సెప్టెంబర్ నెలలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరిలో మగ బిడ్డ 4.10కి .లో బరువు ఉండగా ఆడశిశువు 2.7  కి.లో బరువు ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయి బరువు పెరుగుదల కోసం మూడు నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు తెలియజేయడంతో ఆడశిశువును మూడు నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిసెంబర్ 25 న ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.


బాత్ టబ్ లో ఈషా రెబ్బ.. ఈ రేంజ్ లో రెచ్చిపోయిందే..!

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>