WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/interview-tipsb523bbc3-b9ea-4f83-bac5-38674f063b39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/interview-tipsb523bbc3-b9ea-4f83-bac5-38674f063b39-415x250-IndiaHerald.jpgవిద్యార్థి దశ ముగిశాక ఏదైనా విషయంలో మంచి డిగ్రీని పొంది ఉద్యోగాల కోసం వేట మొదలు పెడతారు. ఏయే క్రమంలో కొంత మందికి మొదటి ప్రయత్నంలోనే జాబ్ దొరుకుతుంది, మారి కొంత మందికేమో రెండవసారి అలాగా...ఎప్పటికైనా ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఇలాంటి ఉద్యోగం దొరికే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ మీరు చాలా షార్ప్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. interview tips;chiranjeevi;tara;apherald;job;interview;culture;letter;vవిజయం మీదే: ఇంటర్వ్యూ లో పాటించవలసిన నియమాలివే...?విజయం మీదే: ఇంటర్వ్యూ లో పాటించవలసిన నియమాలివే...?interview tips;chiranjeevi;tara;apherald;job;interview;culture;letter;vTue, 23 Feb 2021 21:00:00 GMTవిద్యార్థి దశ ముగిశాక ఏదైనా విషయంలో మంచి డిగ్రీని పొంది ఉద్యోగాల కోసం వేట మొదలు పెడతారు. ఏయే క్రమంలో కొంత మందికి మొదటి ప్రయత్నంలోనే జాబ్ దొరుకుతుంది, మారి కొంత మందికేమో రెండవసారి అలాగా...ఎప్పటికైనా ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఇలాంటి ఉద్యోగం దొరికే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ ను ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ మీరు చాలా షార్ప్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.  మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మీ ప్రవర్తన ఉండాలో ఇప్పుడు మన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము. మొదటగా మిమ్మల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేయబోతున్నారో వారిని కలిసే ముందు మీరు వారికి చాలా కాన్ఫిడెంట్ గా కనబడాలి. మీ కళ్లలో ధైర్యం, ముఖంలో చిరునవ్వు. మొత్తానికి మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి.

అప్పుడే వారు మిమ్మల్ని చూడగానే ఇంప్రెస్స్ అవుతారు. మీరు  నిటారుగా నిలబడాలి, ధృడమైన మీ చేతులతో హ్యాండ్ షాక్ ఇవ్వాలి.  నేటి సాధారణం దుస్తుల సంకేతాలు మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు "వారు" చేసే విధంగా దుస్తులు ధరించడానికి మీకు అనుమతి ఇవ్వవు. ఇంటర్వ్యూకి ఏమి ధరించాలో తెలుసుకోవడం మరియు చక్కటి ఆహార్యం పొందడం చాలా ముఖ్యం. మీరు సూట్ ధరించారా లేదా తక్కువ లాంఛనప్రాయంగా ఏదైనా ధరించాలా అనేది కంపెనీ సంస్కృతి మరియు మీరు కోరుతున్న స్థానం మీద ఆధారపడి ఉంటుంది. వీలైతే, ఇంటర్వ్యూకు ముందు కంపెనీ దుస్తుల కోడ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంటర్వ్యూ ప్రారంభం నుండి, మీ ఇంటర్వ్యూయర్ మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమాచారం ఇస్తున్నారు.

మీరు వినకపోతే ఈ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి మీ దృష్టి అంతా వింటామోపైనే ఉంచాలి. వారు ఏమైతే మిమ్మల్ని అడుగుతారో దానికి మాత్రమే సంధానం చెప్పండి. అంతే కానీ అనవసరంగా మాట్లాడడం ప్రమాదం అని తెలుసుకోండి. ఇంటర్వ్యూలో మీరు ప్రొఫెషనల్ భాషను ఉపయోగించాలి. అలా కాకుండా మీకు నచ్చిన భాషను మాట్లాడడం, మీకు ఇష్టమైన పద్దతిలో మాట్లాడడం మిమ్మల్ని ఈ ఉద్యోగానికి దూరం చేయవచ్చు. కాబట్టి ఇంటర్వ్యూ లో పాటించవలసిన నియమాలను గుర్తించుకుని వ్యవహరించండి. అల్ ది బెస్ట్.


క‌రోనా పంజా

దటీజ్ మోదీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

ఫేస్బుక్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రధాని...?

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>