LifeStylesravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/aa-smaggular-100-kotlu-dimand-cheste-athaniki-echhindi-matrama93461a4-afa3-400a-9622-3417b05a9b71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/aa-smaggular-100-kotlu-dimand-cheste-athaniki-echhindi-matrama93461a4-afa3-400a-9622-3417b05a9b71-415x250-IndiaHerald.jpgప్రముఖ స్మగ్లర్ వీరప్పన్ గురించి తెలియని వారు ఉండరు. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ అందరికీ చెమటలు పట్టించిన వీరప్పన్ కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేయడంతో దేశవ్యాప్తంగా వీరప్పన్ గురించి తెలిసింది. అప్పట్లో ఈ కిడ్నాప్ తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రముఖ స్టార్ అయినటువంటి రాజ్ కుమార్ ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు ధర్నాలు చేపట్టడంతో వీరప్ప ఒకేసారిగా తనని విడుదల చేయాలంటే 100 కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడు. కానీ వీరప్పన్ కు ప్రభుత్వం చెల్లించింది మాత్రం 15.22 కోట్లveerappan;koti;kumaar;raaj kumar;krishna;raj;karnataka - bengaluru;rajani kanth;kannada;doctor;october;lie;veerappanఆ స్మగులర్ 100 కోట్లు డిమాండ్ చేస్తే.. అతనికి ఇచ్చింది మాత్రం?ఆ స్మగులర్ 100 కోట్లు డిమాండ్ చేస్తే.. అతనికి ఇచ్చింది మాత్రం?veerappan;koti;kumaar;raaj kumar;krishna;raj;karnataka - bengaluru;rajani kanth;kannada;doctor;october;lie;veerappanTue, 23 Feb 2021 06:00:00 GMTవీరప్పన్ గురించి తెలియని వారు ఉండరు. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ అందరికీ చెమటలు పట్టించిన వీరప్పన్ కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేయడంతో దేశవ్యాప్తంగా వీరప్పన్ గురించి తెలిసింది. అప్పట్లో ఈ కిడ్నాప్ తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రముఖ స్టార్ అయినటువంటి రాజ్ కుమార్ ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు ధర్నాలు చేపట్టడంతో వీరప్ప ఒకేసారిగా తనని విడుదల చేయాలంటే 100 కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడు. కానీ వీరప్పన్ కు ప్రభుత్వం చెల్లించింది మాత్రం 15.22 కోట్ల రూపాయలు మాత్రమేనని కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వీరప్పన్  2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్‌ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి వీరిని సత్యమంగళం అనే అడవిలోకి తీసుకువెళ్లాడు. దాదాపు నూట ఎనిమిది రోజుల పాటు వీరిని అటవీ ప్రాంతంలోనే ఉంచిన వీరప్పన్ అతనిని విడుదల చేయాలంటే ముందుగా వీరప్పన్ కోటి రూపాయలు మాత్రమే డిమాండ్ చేశారు. అయితే నటుడు రాజ్ కుమార్ ను వదిలిపెట్టాలని పెద్ద ఎత్తున అభిమానులు ధర్నాలు చేస్తుండడంతో వీరప్పన్ డిమాండ్ అంతకంతకు పెరిగి పోయింది.

వీరప్పన్ నటుడు రాజ్ కుమార్ ను విడుదల చేయాలంటే 900 కోట్ల విలువ చేసే బంగారు నగలు, 100 కోట్లు నగదును డిమాండ్ చేశారు. అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్‌ఎం.కృష్ణ సాటిలైట్ ఫోన్ల ద్వారా వీరప్పన్ తో పలు సార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం అప్పటి కర్ణాటక ప్రభుత్వం వీరప్పన్ దశలవారీగా 15. 22 కోట్ల రూపాయలను అందజేసినట్లు
సమాచార పాత్రికేయుడు శివసుబ్రహ్మణ్యన్ పుస్తకంలో రాసినట్లు తెలుస్తోంది. అనంతరం 2014 అక్టోబర్ 18 న జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.


హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?

'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్, చరణ్ హీరోలు కాదు ....??

పుర పోరు : అయ్యన్న తమ్ముడికి దెబ్బేసిన వైసీపీ ?

బలవంతపు ఏకగ్రీవాలపై సంకేతాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఇక కష్టమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>