Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ponna-ganti2a3ba64c-a18a-42ef-b1cd-e868b54f894c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ponna-ganti2a3ba64c-a18a-42ef-b1cd-e868b54f894c-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన శరీరానికి సరిపడే పోషకాలు ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. పోషకాహార లోపం ఉన్నవారు ఎక్కువగా తాజా ఆకుకూరలు పండ్లు కూరగాయలు తినాలని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆకుకూరలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అయితే చాలామంది ఆకుకూరల ను తినడానికి ఇష్టపడరు. అయితే తరచూ ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆకుకూరలలో ఒకటైన పొన్నగంటి ఆకు ను మనం పప్పు చేసుకోవడానికి లేదా తాళింపులో ఉపయోగిస్తుంటారు.ఈ ఆకు ను తీసుకోవడం ponna ganti;nithya new;rasam;heart;oil;cholesterolపొన్నగంటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!పొన్నగంటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!ponna ganti;nithya new;rasam;heart;oil;cholesterolTue, 23 Feb 2021 08:00:00 GMT
పొన్నగంటిని నిత్యం కూరల లో ఉపయోగించి తినడం వల్ల జీర్ణక్రియ లో తలెత్తే సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా మలబద్దక సమస్య కూడా నివారిస్తుంది. ఏడాది పొడవునా లభించే ఆకుకూరలలో పొన్నగంటి ఆకు ఒకటి అని చెప్పవచ్చు.అధిక శరీర బరువు తో బాధపడేవారు ఈ ఆకు ను తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి శరీర బరువును తగ్గించడానికి దోహదపడుతుంది.

తరుచు పొన్నగంటి ఆకును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా ఈ ఆకు లో ఉన్నటువంటి నూనె పదార్థాలు మన గుండె పనితీరును మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పొన్నగంటి ఆకు రసంతో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి పొన్నగంటి ఆకును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.                


నడిరోడ్డుపై మృతదేహం.. కన్నీరు పెట్టుకున్న వృద్ధురాలు..!

హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏమైందబ్బా ? ఏమీటీ మాటలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణా పై షర్మిల వ్యూహాత్మక నిర్ణయం

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>