PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgఅంతేకాదు.. టీడీపీ ఐదుసార్లు.. అధికారంలోకి రావ‌డానికి కూడా ఈ జిల్లాలు గ‌ట్టిగా నిల‌బ‌డ్డాయి. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి భిన్నంగా మారింది. వైఎస్ హ‌యాంలో ప్ర‌కాశంలో తెలుగుదేశం పార్టీ చాలా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది. దీనికి కార‌ణం.. బ‌లమైన నాయ‌కుడిని పార్టీ త‌యారు చేయ‌లేక పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను చూసినా ఇదే క‌నిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో తాజాగా జ‌రిగిన నాలుగో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ 38 ఏకగ్రీవాలతోపా టు 138 పోలింగ్‌లో tdp chandra babu;telugu desam party;krishna river;koshta;telugu;letter;tdp;ycp;partyటీడీపీ కంచుకోట‌లు కూలిపోయాయ్‌... అక్క‌డ మామూలు దెబ్బ కాదుగా ?టీడీపీ కంచుకోట‌లు కూలిపోయాయ్‌... అక్క‌డ మామూలు దెబ్బ కాదుగా ?tdp chandra babu;telugu desam party;krishna river;koshta;telugu;letter;tdp;ycp;partyTue, 23 Feb 2021 10:34:00 GMTటీడీపీ చాలా మేర‌కు దెబ్బ‌తిన్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టీడీపీకి ఒకప్పుడు.. విజ ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం, శ్రీకాకుళం వంటి ఉత్త‌రాంధ్ర జిల్లాలు కంచుకోట‌లుగా ఉండేవి.

ఇక‌, కోస్తా జిల్లాల‌ను తీసుకుంటే.. గుంటూరు, కృష్ణా జిల్లాలు స‌హా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో గ‌ట్టి ప‌ట్టుతో ఉండేది. అంతేకాదు.. టీడీపీ ఐదుసార్లు.. అధికారంలోకి రావ‌డానికి కూడా ఈ జిల్లాలు గ‌ట్టిగా నిల‌బ‌డ్డాయి. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి భిన్నంగా మారింది. వైఎస్ హ‌యాంలో ప్ర‌కాశంలో తెలుగుదేశం పార్టీ చాలా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది. దీనికి కార‌ణం.. బ‌లమైన నాయ‌కుడిని పార్టీ త‌యారు చేయ‌లేక పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను చూసినా ఇదే క‌నిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో తాజాగా జ‌రిగిన నాలుగో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ 38 ఏకగ్రీవాలతోపా టు 138 పోలింగ్‌లో గెలుచుకుంది. ఇక‌, టీడీపీ 2 ఏక‌గ్రీవాల‌తోపాటు 24 చోట్ల ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించు కుంది. 1 జ‌న‌సేన 5 ఇత‌రులు విజ‌యం సాధించారు. దీనిని బ‌ట్టి చూస్తే.. టీడీపీ ఎంత బ‌ల‌హీనంగా ఉందో తెలుస్తోంది.

అయితే.. ఒక‌ప్పుడు క‌ర‌ణం బ‌ల‌రాంకు ఫుల్ హ్యాండిచ్చిన త‌ర్వాత టీడీపీ బాగానే ఇక్క‌డ బ‌ల‌ప‌డింది. కానీ, గ‌త ఎన్నిక‌ల అనంత‌రం బ‌ల‌రాం వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారిన ద‌రిమిలా.. ప‌రిస్థితి యాంటీగా మారిపోయింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. బ‌ల‌మైన నాయ‌కుడు లేక‌పోవ‌డమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

పుర పోరు: ఆ టీడీపీ జంపింగ్‌కు జ‌గ‌న్ పెట్టిన అగ్ని ప‌రీక్ష‌... తేడా వ‌స్తే ఇంటికే ?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>