MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthian-hasanfc87f073-c08b-4d48-84a5-d6b1a7e08500-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthian-hasanfc87f073-c08b-4d48-84a5-d6b1a7e08500-415x250-IndiaHerald.jpgశృతిహాసన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. తను కమల హాసన్ కూతురు అయినప్పటికీ, తండ్రి బ్యాగ్రౌండ్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన సొంత నటనతో, అభినయంతో, ఆహార్యం తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుని,స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి ఎదిగింది. ఇదిలా ఉండగా ఈమె క్రాక్ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని సినీ కెరీర్ లో బాగానే స్టార్ట్ చేసింది.sruthian hasan;pawan;mahesh;prabhas;ravi;shruti;shruti haasan;abinaya;allu arjun;kalyan;kranthi;kranti;krishnam raju;ravi teja;sruthi;makar sakranti;tollywood;cinema;sankranthi;blockbuster hit;hero;heroine;arjun 1;father;krackటాలీవుడ్ హీరో ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పిన శృతి..!టాలీవుడ్ హీరో ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పిన శృతి..!sruthian hasan;pawan;mahesh;prabhas;ravi;shruti;shruti haasan;abinaya;allu arjun;kalyan;kranthi;kranti;krishnam raju;ravi teja;sruthi;makar sakranti;tollywood;cinema;sankranthi;blockbuster hit;hero;heroine;arjun 1;father;krackTue, 23 Feb 2021 17:30:00 GMTశృతిహాసన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. తను కమల హాసన్ కూతురు అయినప్పటికీ, తండ్రి బ్యాగ్రౌండ్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన సొంత నటనతో, అభినయంతో, ఆహార్యం తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుని,స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి ఎదిగింది. ఇదిలా ఉండగా ఈమె క్రాక్ సినిమా ద్వారా తన  సెకండ్ ఇన్నింగ్స్ ని సినీ కెరీర్ లో బాగానే స్టార్ట్ చేసింది.


క్రాక్ సినిమా ద్వారా సంక్రాంతి కానుకగా వచ్చి, ప్రేక్షకులు అందరిని మెప్పించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడం గమనార్హం. ఇక అంతే కాకుండా త్వరలో మూడవ సారి పవన్ కళ్యాణ్ తో జత కట్టడానికి రెడీ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతోంది. ఇక అదే విధంగా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న సలార్ సినిమాలో కూడా అవకాశం కొట్టేసింది ఈ అమ్మడు..

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ ద్వారా మన టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆమె ఏమనుకుంటుందో వివరించింది. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. "అల్లు అర్జున్ కి వృత్తి పట్ల చాలా అంకితభావం ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువ కష్టపడతాడు. కష్టపడే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక మహేష్ బాబు అయితే ఎప్పుడు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం అని చెప్పవచ్చు."

ఇక రవితేజ గురించి మాట్లాడితూ.. "నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి రవితేజ.. నా కెరియర్ ప్రారంభంలో బలుపు సినిమా కోసం ఆయనతో పనిచేసిన ఆ సమయంలో చాలా సపోర్ట్ చేశారు. సీనియర్ నటుడు అనే ఫీలింగ్ కూడా లేకుండా చాలా సౌకర్యవంతంగా అనిపించేవాడు. సీనియర్ నటుడు అయినప్పటికీ అందరిలోనూ బాగా కలిసిపోయే గుణం కలవాడు. ఆయనకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పింది శృతి హాసన్.




అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌రో స్టార్ క్రికెట‌ర్ గుడ్ బై

ఈ మహిళ ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ నామినేటెడ్ బై ఆనంద్ మహేంద్ర! ప్రపోస్డ్ బై హర్ష గోయంకా!

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!

వావ్.. హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?

ఏళ్ళ క్రితం రావాల్సిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల మూవీ ఎందుకు ఆగిపోయింది

‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?

టీచర్ల వెతలు: రెంట్ కట్టలేక బంగారాన్ని అమ్ముకున్న టీచర్లు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>