Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/music-director-thaman-leaked-songs-release-date-of-sarkaru-vaari-paata48316ac5-3f9a-40f6-b6eb-4c48df6b76d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/music-director-thaman-leaked-songs-release-date-of-sarkaru-vaari-paata48316ac5-3f9a-40f6-b6eb-4c48df6b76d5-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల సినిమాలు లేదా స్టార్ డైరెక్టర్లు తెరకెక్కిస్తున్న సినిమాలు దాదాపుగా లీక్ అవ్వవు. ఒక వేల వారు అధికారికంగా రిలీజ్ చేస్తే తప్పా.. ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న ఫోటో కూడా బయటకు రాదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీకులు అవుతూనే ఉన్నాయి. ఆ లీకులకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా ఒక్కొక్కటిగా thaman;mahesh;kranthi;kranti;prince;thaman s;makar sakranti;hyderabad;tollywood;cinema;rajani kanth;sankranthi;festival;director;hero;heroine;success;research and analysis wing;dubai;hero heroine‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?‘సర్కారు వారికి’ థమన్ లీకుల రాయుడిగా మారాడా?thaman;mahesh;kranthi;kranti;prince;thaman s;makar sakranti;hyderabad;tollywood;cinema;rajani kanth;sankranthi;festival;director;hero;heroine;success;research and analysis wing;dubai;hero heroineTue, 23 Feb 2021 15:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీకులు అవుతూనే ఉన్నాయి. ఆ లీకులకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ లీకులు కూడా ఎవరో గుర్తు తెలియని పర్సన్ అయితే కాదు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఎస్.ఎస్. థమనే ఈ లీకులు చేస్తున్నారు.
సినిమా షూటింగ్ షురూ అయినప్పటినుంచి కూడా థమన్ రెగ్యులర్ గా ఈ మూవీ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూడా థమన్ ఓ ఫోటోను లీక్ చేసాడు. గత కొన్ని రోజుల కిందటే ‘సర్కారు వారి టీం’ అంతా కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక దుబాయ్ లో కొన్ని రోజులుగా జరిగిన షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఈ విషయాన్నే థమన్ వెళ్లడిస్తూ .. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. కోవిడ్ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నాడు థమన్.

అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు ది తాజా ఫోటో కూడా షేర్ చేశాడు. ఈ పిక్ ప్రిన్స్ బ్యాక్ సైడ్ వ్యూ లో కనిపిస్తూ.. మొహానికి క్లాత్ కట్టుకుని కనిపిస్తున్నారు. ఈ మధ్యనే దుబాయ్ లో షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ చిత్ర యూనిట్ అంతా హైదరాబాద్ చేరుకుంది. అతి త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసే పనిలో పడ్డారట డైరెక్టర్ పరశురాం. అక్కడే హీరో హీరోయిన్ మధ్యన కొన్ని కీలక  సన్నివేశాలను చిత్రీకరించి.. ఓ పాటను కూడా షూట్ చెయ్యడానికి ప్లాన్ వేశారట డైరెక్టర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా గ్రాండ్ గా  ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఎన్టీఆర్ తదుపరి సినిమా అదే... మిగతావన్నీ పుకార్లేనట !

ఈ 9 సినిమాలు వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ తప్పు చేశాడా

పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బెజ‌వాడ బ్రాహ్మ‌ణులు ఎటు ? వైసీపీలో సెగ..!

ఈ సినిమాలను శృతిహాసన్ వదిలేసి ఉండకపోతే ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?

కాపు వేద‌న‌: పంచాయ‌తీ స‌ర‌ళి చూశాకైనా.. ప‌వ‌న్ మార‌తారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>