MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan27fba559-04ef-4117-b5d1-6be9c38a059e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan27fba559-04ef-4117-b5d1-6be9c38a059e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌తో కూడిన లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో శృతి హాసన్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈమెతో రెంpawan;pawan;shruti;shruti haasan;harish shankar;kalyan;krish;pawan kalyan;rachana;shankar;sriram;sruthi;trivikram srinivas;cinema;remake;director;wife;mass;chitramపవన్ కళ్యాణ్ ని డైరెక్టర్ క్రిష్ ఆ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నాడా..?పవన్ కళ్యాణ్ ని డైరెక్టర్ క్రిష్ ఆ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నాడా..?pawan;pawan;shruti;shruti haasan;harish shankar;kalyan;krish;pawan kalyan;rachana;shankar;sriram;sruthi;trivikram srinivas;cinema;remake;director;wife;mass;chitramTue, 23 Feb 2021 10:14:49 GMTపవన్ కళ్యాణ్.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌తో కూడిన లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. అందులో భాగంగా ఈ  సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో శృతి హాసన్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈమెతో రెండు పాటలు కూడా ఉన్నాయి. మరోవైపు మాస్ ప్రేక్షకులకు ఊపు తెచ్చేలా ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇక ఈ సినిమా తో పాటే క్రిష్ దర్శకత్వంలోని సినిమా కూడా చేస్తున్నాడు.. ప్యారలాల్ గా ఏకే రీమేక్ లోనూ పాల్గొంటున్నాడు.. తాజాగా డైరెక్టర్ క్రిష్‌‌ రూపొందిస్తున్న మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు ఉత్సాహం కలిగించే ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.క్రిష్ చిత్రానికి సంబంధించిన పనలు హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నాయి. 17వ శతాబ్దానికి సంబంధించిన భవనాల సెట్లను వేస్తున్నారు. ఈ సెట్‌లో పవన్‌పై భారీ ఎత్తున యాక్షన్ సీన్లు చిత్రీకరించేందుకు క్రిష్ ప్లాన్ చేశారు.#PSKP27 మూవీకి సంబంధించిన పనులపై క్రిష్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా సెట్‌లో జరుగుతున్న విషయాలను గమనిస్తూ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలోనే పవన్ కల్యాణ్సినిమా షూటింగుకు హాజరుకానున్నారు.

ఇక పవన్ చేస్తున్న మరో సినిమా ఏకే రీమేక్ కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా వకీల్ సాబ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే  ఎనభై శాతం పూర్తయ్యింది.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్.. మరోవైపు క్రిష్ సినిమా విరూపాక్ష సినిమా షూటింగ్ లోనూ పవన్ పాల్గొని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తున్నాడు.. హరీష్ శంకర్ సినిమా ఇంకా లైన్లో నే ఉంది..




ఆటో రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ కాల్స్...?

మంత్రి పెద్దిరెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి

పుర పోరు: అక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ జ‌నసేన‌.. టీడీపీ ఎక్క‌డ బాబు ?

ఆ వైసీపీ మంత్రికి నో కార్పొరేష‌న్ టెన్ష‌న్‌... అప్పుడే గెలిచేశారా ?

ఎమ్మెల్యే రోజా ఉగ్రరూపం! ఐదుగురు నేతలపై వేటు

పుర పోరు: గుంటూరు మేయ‌ర్‌పై ఆ టీడీపీ కుటుంబం క‌న్ను ప‌డిందే ?

పాపం బన్నీ...కొరటాల సినిమాకి కూడా ఆ బాధలు తప్పవా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>