PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు మాత్రం అనుకున్న విధంగా జరగడం లేదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి. మంత్రులు నియోజకవర్గాల్లో కూడా లబ్ధిదారులు తగ్గుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ కార్యకర్తలు కూడా తీసుకోలేక పోతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ముందు నుంచి ఎన్నో మాటలు చెప్తూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడుnara lokesh;lokesh;amala akkineni;bhavana;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;telugu;chief minister;ycp;lokesh kanagaraj;party;mantraలోకేష్ చేసిన తప్పే మంత్రులు కూడా చేస్తున్నారా...?లోకేష్ చేసిన తప్పే మంత్రులు కూడా చేస్తున్నారా...?nara lokesh;lokesh;amala akkineni;bhavana;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;telugu;chief minister;ycp;lokesh kanagaraj;party;mantraTue, 23 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చాలా సీరియస్ గా ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు మాత్రం అనుకున్న విధంగా జరగడం లేదు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా  ఉన్నాయి. మంత్రులు నియోజకవర్గాల్లో కూడా లబ్ధిదారులు తగ్గుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ కార్యకర్తలు కూడా తీసుకోలేక పోతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ముందు నుంచి ఎన్నో మాటలు చెప్తూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొన్ని తప్పులను ఎక్కువగా చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను మంత్రులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఇలాంటి తప్పులు చేసి ఓటమి పాలైంది అనే విషయం చెప్పవచ్చు. ప్రధానంగా నారా లోకేష్ సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడికి కొన్ని నివేదికలు పంపించి భ్రమలో ఉంచే ప్రయత్నం చేసే వాళ్ళు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు కూడా అలాంటివే జరుగుతున్నాయని అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చాలా విమర్శలు ఉన్నాయి.

ఇక తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదు అని ఆరోపణలు ఉన్నాయి. దీని నష్టం భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దీని మీద ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించలేదు అంటే మాత్రం ఆ పరిణామాలు ఓటమికి దారితీయవచ్చు. ఇక వైసీపీ కార్యకర్తలు కూడా ఇళ్ల పట్టాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారనే విషయం చెప్పాలి. మరి ఈ సమస్యలను ఎప్పుడు అధిష్టానం పరిష్కరిస్తుంది ఏంటి అనేది చూడాలి. దీని మీద దృష్టి పెడితే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నారు.


ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నష్టపోక తప్పదు...!

ఎన్టీఆర్ తదుపరి సినిమా అదే... మిగతావన్నీ పుకార్లేనట !

ఈ 9 సినిమాలు వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ తప్పు చేశాడా

పుర పోరు : విశాఖలో వైసీపీకి టఫ్ ఫైట్ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బెజ‌వాడ బ్రాహ్మ‌ణులు ఎటు ? వైసీపీలో సెగ..!

ఈ సినిమాలను శృతిహాసన్ వదిలేసి ఉండకపోతే ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

ఇలా వారు అడ‌గ‌డం.. అలా బాబు త‌లూప‌డం.. ప‌రువు పోదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>