PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse2300744-4fa5-4cb5-9b01-6d07062bf40f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse2300744-4fa5-4cb5-9b01-6d07062bf40f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే చంద్రబాబు నాయుడు కొంత మంది అగ్ర నేతల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇక జూనియర్ నేతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా వరకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు అని ఆవేదన ఎక్కువగా వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించే నేతల విషయంలో చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు హయాం నుంచి కూడా తెలుగుదేశం పార్టీchandrababu;cbn;jr ntr;telugu desam party;andhra pradesh;district;telugu;rayalaseema;partyరూటు మార్చిన బాబు... వాళ్ళ కళ్ళల్లో సంతోషంరూటు మార్చిన బాబు... వాళ్ళ కళ్ళల్లో సంతోషంchandrababu;cbn;jr ntr;telugu desam party;andhra pradesh;district;telugu;rayalaseema;partyTue, 23 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే చంద్రబాబు నాయుడు కొంత మంది అగ్ర నేతల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇక జూనియర్ నేతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా వరకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు అని ఆవేదన ఎక్కువగా వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించే నేతల విషయంలో చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.

చంద్రబాబు నాయుడు హయాం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా మంది  యువనేతలకు ప్రోత్సాహం లభించడం లేదనే ఆవేదన కార్యకర్తలలో కూడా వ్యక్తమవుతోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న కొంతమంది కీలక నేతలు పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న సరే చంద్రబాబునాయుడు వద్ద గుర్తింపు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది అగ్రనేతల విషయంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతోంది.

పార్టీకి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్న చాలామంది నేతలకు చంద్రబాబు నాయుడు ఇప్పటినుంచే సీట్లు ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాకు చెందిన ఒక నేత ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న సరే అయితే ఇప్పటివరకు పదవులు అనుభవించలేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఆయన మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆయనకు ప్రజలతో కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయని కాబట్టి ఆయన కోసం ఒక కీలక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారట. ఒక నియోజకవర్గాన్ని ఆయనకు ఇప్పటికే అప్పగించాలని వచ్చే ఎన్నికల్లో మీరు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి... అక్కడి నుంచి మీరు కష్టపడాలని ఆయన కొన్ని సూచనలు కూడా చేసారు. దీనికి సంబంధించి జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


నడిరోడ్డుపై మృతదేహం.. కన్నీరు పెట్టుకున్న వృద్ధురాలు..!

హెరాల్డ్ స్మ‌రామీ : బ‌్రహ్మ‌మొక్క‌టేన‌న్న పదకవితా పితామహుడు అన్న‌మ‌య్య‌...

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏమైందబ్బా ? ఏమీటీ మాటలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణా పై షర్మిల వ్యూహాత్మక నిర్ణయం

ఎన్టీఆర్ కు ధీటైన విలన్.. విలన్ గా విజయ్ సేతుపతి ఫిక్స్..!

గోవా లో కీర్తి తో కలిసి భారీ స్కెచ్ వేసిన మహేష్ బాబు ....??

పుర పోరు : విశాఖ మేయర్ పీఠం పట్టాలంటే ఆ నంబర్ దక్కాలి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>