PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-ktr-trs67970b89-ed58-4409-8302-ced2af70157c-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ కు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని చర్యల దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కొన్ని జిల్లాల్లో కొంతమంది నేతలు మీద ఆధారపడి పార్టీ భవిష్యత్తు ఉంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతkcr;kcr;telangana rashtra samithi trs;warangal;telangana;nalgonda;parliment;partyపాపం కేసీఆర్ ను వీళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారా...?పాపం కేసీఆర్ ను వీళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారా...?kcr;kcr;telangana rashtra samithi trs;warangal;telangana;nalgonda;parliment;partyMon, 22 Feb 2021 12:00:00 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ కు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని చర్యల దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కొన్ని జిల్లాల్లో కొంతమంది నేతలు మీద ఆధారపడి పార్టీ భవిష్యత్తు ఉంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కొంతమంది నేతలు అనవసరంగా పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారు అనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వారి మీద కఠిన చర్యలు తీసుకొనే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో దాదాపు ఆరుగురు కీలక నేతల మధ్య ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతోనే ఉంది. దీనితో పార్టీ కార్యకర్తలలో ఒక రకమైన ఆందోళన ఉంది. నల్గొండ జిల్లాలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనితో సీఎం కేసీఆర్ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్.

పార్టీకి అంతిమంగా ఎవరైనా నష్టం చేకూరిస్తే ఊరుకునేది లేదని అంటున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీని కారణంగా సీనియర్ నేతలు పార్టీ మారిపోయే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. వరంగల్ జిల్లాలో అయితే ఈ గ్రూపులు చిరాకుగా ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతీ  నియోజకవర్గానికి వరంగల్ జిల్లాలో వర్గం ఉంది. దీని కారణంగా పార్లమెంట్ పరిధిలో కూడా ఇప్పుడు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే సీఎం కేసీఆర్ త్వరలోనే వారి మీద కఠిన చర్యలు తీసుకొనే అడుగులు వేస్తున్నారని టాక్. కొంతమంది నేతలను అవసరమైతే పార్టీ నుంచి తప్పించడానికి కూడా సీఎం కేసీఆర్ రెడీ అయ్యారని రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం ఉంది.


గాలి సంపత్ కధ చెప్పేసిన అనిల్ రావిపూడి !

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>