Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun81c1d51b-37b9-4b5d-ab59-f015576be5cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun81c1d51b-37b9-4b5d-ab59-f015576be5cd-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండటానికి వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా పోలీసులకు విషయంలో ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టడానికి కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే ఏమవుతుంది అన్న విషయంపై కొన్ని సినిమాల్లోని సన్నివేశాలని ఉదాహరణగా చూపించడం లేదా క్రికెట్ ఆట లోని సన్నివేశాలను కూడా ఉదాహరణగా చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు హైదరాబాద్ ట్రాఫిక్ allu-arjun;allu arjun;kerala;hyderabad;cricket;tollywood;cinema;police;hero;traffic police;idea;arjun 1వామ్మో.. కుర్రాళ్లే కాదు.. పోలీసులు కూడా వాడేసుకున్నారు..?వామ్మో.. కుర్రాళ్లే కాదు.. పోలీసులు కూడా వాడేసుకున్నారు..?allu-arjun;allu arjun;kerala;hyderabad;cricket;tollywood;cinema;police;hero;traffic police;idea;arjun 1Mon, 22 Feb 2021 10:18:41 GMTహైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే ఏమవుతుంది అన్న విషయంపై కొన్ని సినిమాల్లోని సన్నివేశాలని ఉదాహరణగా చూపించడం లేదా క్రికెట్ ఆట లోని సన్నివేశాలను కూడా ఉదాహరణగా చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే కాదు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ  ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన కేరళ పోలీసులు దీనికోసం వినూత్నంగా ఆలోచించారు ఇక ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఒక సరికొత్త ఐడియా తో ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని వాడుకున్నారు కేరళ పోలీసులు.ఇటీవల కేరళ పోలీసులు పోల్  అనే యాప్ ప్రారంభించారు.


 ఆపదలో ఉన్న వారు ఎవరైనా సరే పోల్ యాప్ ద్వారా సందేశం పంపారు అంటే చాలు ఇక వెంటనే పోలీసులు స్పందించి ఆపద నుంచి బయట పడేయడానికి అప్రమత్తం అవుతూ ఉంటారు.  ఇక ఈయాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా లోని ఒక సీన్ వాడుకున్నారు. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రమాదంలో ఉన్న సమయంలో ఇక అకస్మాత్తుగా పోలీస్ డ్రెస్ లో అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడు అల్లు అర్జున్ ఇక ఇదే ఎంట్రీని యాప్ కోసం వాడుకుని అందరికీ అవగాహన కల్పిస్తున్నారు కేరళ పోలీసులు. సాధారణంగా ఎంతో మంది కుర్రాళ్లు ఈ వీడియోవాడుకుంటూ ఉంటారు  ఇప్పుడు పోలీసులు కూడా వాడేసుకున్నారు.


" style="height: 370px;">






వంటలక్క సంచలన నిర్ణయం. షాక్ లో ఆమె భర్త

పుష్ప కథతో వెబ్ సీరీస్ అనుకున్నాడా.. బన్నీ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ సూపర్ హింట్స్..!

ష‌ర్మిల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ... తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం ?

పుర‌పోరు: ఆ యువ ఎంపీ దూకుడుతో ఆ కార్పొరేష‌న్‌లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌

ఫ్లాష్‌ బ్యాక్‌: కృష్ణపై ఎన్టీఆర్‌ ఎందుకు అంతగా ఆవేశపడ్డారు..?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ ఫెయిలేనా ? కాపుల్లో భ‌రోసా ఎక్క‌డ ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌ట‌న‌తో విస్మ‌యం.. రీజ‌నేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>